కొండచరియలు విరిగిపడి 14 మంది దుర్మరణం
Mudslide | కొలంబియా పశ్చిమప్రాంతంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల దాటికి పెరీరా మున్సిపాలిటీలో కొండచరియలు (Mudslide) విరిగిపడ్డాయి.
బొగోటా: కొలంబియా పశ్చిమప్రాంతంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల దాటికి పెరీరా మున్సిపాలిటీలో కొండచరియలు (Mudslide) విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్న నివాస ప్రాంతాలను బురద ముంచెత్తింది. బురదలో కూరుకుపోయి 14 మంది చనిపోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఒకరి ఆచూకీ లభించడం లేదని వెల్లడించారు. క్షతగాత్రులను స్థానిక దవాఖానలకు తరలించారు.

పెరీరా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, మరింత ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే 60 ఇండ్లను ఖాళీ చేయించారు. సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతుల కుటుంబాలకు కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ సంతాపం తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
Mamata Banerjee | మమతపై హత్యాయత్నం?.. చీరలో కత్తితో ఇంటటికొచ్చిన యువతి!
Singareni Scam | సింగరేణిలో.. స్కాం గ్రెస్.. రూ.1,600 కోట్ల బొగ్గు ఏమైంది?
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

