IND vs Australia 2nd ODI | భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య ఇండోర్లో జరుగుతున్న రెండో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా మారాడు. కేవలం పది ఓవర్ల ఆట మాత్రమే సాగింది. పదో ఓవర్ ఐదో బంతి పడగానే ఒక్కసారిగా భారీ వర�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి.
Heavy Rain | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) తడిసి ముద్దైంది. శుక్రవారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్ (Delhi-NCR)ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం (Heavy Rain) కురిసింది. దీంతో రాజధాని నగరంలోని అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
భారీ వర్షం కారణంగా గురువారం ముంబయి విమానాశ్రయంలో ఓ ప్రైవేట్ విమానం ప్రమాదవశాత్తు రన్ వేపై నుంచి పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో విమానం రెండు ముక్కలుకాగా, మొత్తం 8మంది గాయపడ్డారని ముంబయి విమానాశ్రయ అధికా
Hyderabad Rains | హైదరాబాద్ జంట నగరాల పరిధిలో గురువారం పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. పొద్దంతా మేఘావృతమై ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్మేశాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గ్రేటర్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం రాత్రి తేలికపాటి జల్లులు కురిశాయి. జియాగూడలో అత్యధికంగా 1.2 సెం.మీలు, సర్దార్మహల్ 1.0 సెం.మీ, కందికల్గేట్లో 8 మిల్లీమీటర్�
ఒకప్పుడు వర్షాలు కురుస్తున్నాయంటే ఊరంతా చెరువుల వద్దకు వెళ్లేది. చెరువు కట్ట ఎక్కడ గండి పడుతుందోనని రాత్రింబవళ్లు నిద్రలేకుండా కాపలా కాసేవారు. భారీ వర్షం కురిసిందంటే చాలు.. చెరువు కట్ట తెగి నీళ్లు వృథాగ
ఊహించిందే నిజమైంది! దాయాదుల పోరుకు వరుణుడు అడ్డుపడతాడని అనుకున్నట్లే జరిగింది. ఆసియాకప్ సూపర్-4లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య పోరు భారీ వర్షం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయింది. నేడు రిజర్వ
హాంకాంగ్లో వర్షం బీభత్సం సృష్టించింది. 140 ఏండ్లలో ఏన్నడూ చూడని భారీ వర్షపాతం నమోదవడంతో వరదలు సంభవించాయి. దీంతో హాంకాంగ్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
IMD Rain Alert | దేశంలో మరోసారి రుతుపవనాలు చురుగ్గా మారాయని.. దీంతో రానున్న మూడు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల
మూడురోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, ప్రాజెక్టులకు భారీగా వరద చేరుతున్నది. ఎడతెరిపిలేని వర్షాలతో ఊరూరా జలధార పారుతున్నది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వర్షం ముంచెత్తింది. శనివారం అర్ధరాత్రి తర్వాత నుంచి ఆదివారం సాయంత్రం దాకా కుండపోత పోసింది. క్షణంపాటు తెరిపిలేకుండా.. అడుగుతీసి బయటవేసే అవకాశమే లేకుండా కుంభవృష్టిగా కురిసింది. �