IMD warning | రాగల రెండు రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.
సుదీర్ఘ విరామం అనంతరం మైదానంలో అడుగుపెట్టిన టీమ్ఇండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీలో అదరగొట్టాడు. వెన్ను గాయం కారణంగా ఆటకు దూరమైన బుమ్రా.. 11 నెలల తర్వాత ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్లో రెండ�
జర్మనీలోని (Germany) ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt) నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం (Thunderstorms) కుండపోతగా కురవడంతో నగరంలోని వీధులన్నీ జలమయమయ్యాయి.
రాష్ట్రంలో వర్షాలు తగ్గడంతో వేడి తీవ్రత పెరుగుతున్నది. ఆగస్టు 20 వరకు తెలంగాణలో ఉక్కపోత తప్పదని, అప్పటి వరకు వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది.
నిర్మల్ జిల్లాలో ఇటీవల ఏకధాటిగా కురిసిన వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. గ్రామాల్లో పంట నష్టంపై వివరాలు సేకరించారు. దాదాపు 34,748 ఎకరాల్�
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాలకు నిధుల వరద పారిస్తున్న కేంద్రం.. తెలంగాణకు మాత్రం ఒక్క పైసా సాయం చేయకుండా వివక్షను ప్రదర్శిస్తున్నదని శాసనసభ వ్యవహారాలు, ఆర్అండ్బీ శాఖ మంత్ర
హైదరాబాద్ జంట నగరాల పరిధిలో భారీ కురుస్తున్నది. సాయంత్రం వరకు ఆహ్లాదకరంగా వాతావరణం ఉండగా.. ఒక్కసారిగా నగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.
ఇంగ్లండ్తో యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా దీటుగా బదులిస్తున్నది. 384 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ వర్షం కారణంగా ఆదివరాం నాలుగో రోజు ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుం
భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లకు అధికారులు తక్షణం తాత్కాలిక మరమ్మత్తులు చేస్తున్నారు. వరదలు తగ్గాక పూర్తిస్థాయి మరమ్మత్త్తులు చేయనున్నా రు. పీఆర్, ఆర్అండ్బీ అధికారులు రా ష
కడెం ప్రాజెక్టు.. ఇటీవల కురుస్తున్న వర్షాలకు భారీగా వరద పోటెత్తి సాధారణ నీటి మట్టాన్ని మించిపోయింది. గేట్లు మొరాయించి.. నీరు బయటకు వదిలే అవకాశం లేకపోవడంతో ప్రమాదంలో పడిం ది.