చెడగొట్టు వాన రైతులను ఆగం జేసింది. చేతికొచ్చిన పంటలను దెబ్బతీసింది. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. బలమైన గాలులు కూడా తోడు కావడంతో చేతికొచ్చిన వరి పంట దెబ్బత
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగులు పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు.
వానకాలం సీజన్ ఆఖరి వానలతో నగరం తడిసింది. ఉదయం నుంచి ఉక్కపోత ఉన్న సిటీ వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. దీంతో నగరంలోని శేరిలింగంపల్లి, మణికొండ, మియాపూర్, గచ్చిబౌలి, నార్సింగి ప్రాంతాల్లో ఉ�
సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను రెండో టెస్టులోనూ ఆదిలోనే దెబ్బకొట్టి ఆధిపత్యం చెలాయించాలని చూసిన భారత క్రికెట్ జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా శుక్రవారం �
పరిగి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల నుంచి అరగంటకు పైగా వర్షం కురియడంతో పరిగి సమీపంలోని వాగు వరద నీటితో ప్రవహించింది.
HYD Rain Alert | హైదరాబాద్‌లో రాబోయే గంటలో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రోడ్లపై పలుచోట�
గ్రేటర్ హైదరాబాద్‌లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యుత్ వ్యవస్థ ఆగమాగమైంది. చాలా చోట్ల చెట్లు కూలిపోగా, వాటి కొమ్మలు విద్యుత్ తీగలపై పడ్డాయి. అలాగే కొన్ని చోట్ల గాలులకు భారీ హోర్డింగ్లప�
ఆనంద్‌నగర్ కాలనీలోని విశ్వేశ్వరయ్య భవన్ రోడ్డులో ఉన్న నాలా రిటైనింగ్ వాల్ కూలిపోయింది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి నాలాలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. నాలాలో చుట్టు పక్కల వారు పెద్ద ఎత్తున �
Floods | భారీ వర్షాలు, వరదలకు (Floods) ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం అతలాకుతలమవుతోంది. వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో ఇప్పటి వరకూ 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తాజాగా తెలిపారు.
Heavy Rain | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని భారీ వర్షం (Heavy Rain) ముంచెత్తింది. శుక్రవారం ఉదయం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోకి నీరు చేరింది.
7 Killed In Wall Collapse | భారీ వర్షాలకు ఇంటి గోడ కూలింది. ఆ ఇంట్లో నిద్రించిన 9 మంది కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిలో ఇద్దరు వ్యక్తులను స్థానికులు కాపాడారు. ఇద్దరు పిల్లలతో సహా ఏడుగురు మరణించారు.