Heavy Rain | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని భారీ వర్షం (Heavy Rain) ముంచెత్తింది. శుక్రవారం ఉదయం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోకి నీరు చేరింది. కీర్త నగర్ ప్రాంతం, ఐటీవో సహా పలు ప్రాంతాల్లో వర్షపు నీరు చేసింది. ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం (Traffic Jam) ఏర్పడింది. పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇవాళ ఢిల్లీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
#WATCH | Parts of Delhi face waterlogging following overnight heavy rainfall in the city. Visuals from ITO area. pic.twitter.com/Y9PEFFXQGk
— ANI (@ANI) September 13, 2024
#WATCH | Parts of Delhi face waterlogging following overnight heavy rainfall in the city. Visuals from Dhaula Kuan area. pic.twitter.com/8RXIfdjQBj
— ANI (@ANI) September 13, 2024
Also Read..
Tirumala | తిరుమల శ్రీవారి దర్శనానికి 3 గంటల సమయం
Harish Rao | బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులపై హరీశ్‌రావు ఆగ్రహం..
Donald Trump | కమలా హారిస్‌తో మరో డిబేట్‌కు సిద్ధంగా లేను : ట్రంప్