డెంగ్యూ ఫీవర్ వైరల్ ఇన్ఫెక్షన్. దోమలు కుట్టడం వల్ల ఈ సమస్య వస్తుంది. వర్షాకాలంలో ఈ దోమలు ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఈ కాలంలో డెంగ్యూ జ్వర బాధితులు ఎక్కువగా ఉంటారు. డెంగ్యూ చాలామందిలో కొద్దిపాటి వ్యాధి
‘మొన్న ఒక పోలీసు అధికారి... నిన్న ఓ ఆర్టీసీ ఉద్యోగి... అంతకుముందు ఓ డాక్టర్...’ ఇలా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అప్పటి వరకు ఎంతో చురుకుగా విధులు నిర్వర్తించిన వీళ్లు పనిచేస్తూనే ప్రాణాలు వి
తన కోపమే తన శత్రువు అని పెద్దలమాట. అనవసరమైన ఆవేశం అనేక అనర్థాలకు కారణం అవుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. చీటికీ మాటికీ చిటపటలాడుతుంటే.. సామాజిక బంధాలపైనా దుష్ప్రభావం పడుతుంది.
ఉపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న రోగికి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మనిచ్చారు నిమ్స్ వైద్యులు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం కచ్చాపూర్కు చెందిన రాచకొండ శివప్రసాద్ రావు కొ�
మూడు రోజులు సరిగా నిద్రపోకపోయినా గుండెకు హాని జరుగుతుందని స్వీడెన్లోని ఉప్సలా యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. గుండె జబ్బులకు నిద్ర లేమి ఎలా కారణమవుతుందో తెలిపారు. ఈ అధ్యయనం కోసం రక్తంలోని ఇన్ఫ్
చాలామంది అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్)తో బాధపడుతుండటం తెలిసిన విషయమే. అయితే, కొంతమంది మాత్రం లో బీపీతో బాధపడుతుంటారు. దీన్ని వైద్య పరిభాషలో హైపోటెన్షన్ అంటారు. రక్త పీడనం స్థాయులు సాధారణం కంటే తక్కువక�
‘ఆలస్యం అమృతం విషం!’.. అనే సూత్రం భోజనం విషయంలోనూ వర్తిస్తుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఉరుకుల పరుగుల జీవితాలు, రాత్రి విధులు, పార్టీలు.. ఇలా పలు కారణాల వల్ల చాలామంది రాత్రి భోజనాన్ని ఆలస్యంగా ముగిస్తు�
ఒక బిడ్డ తల్లితో పోల్చితే.. కవల పిల్లల తల్లికి గుండె సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువని తాజా అధ్యయనం తేల్చింది. కవల పిల్లలకు జన్మనిచ్చిన ఏడాది తర్వాత ఆ తల్లి గుండె జబ్బులబారిన పడే అవకాశముందని పరిశోధకులు తెలిప�
కోటి విద్యలూ కూటి కోసమే అని సామెత. కానీ, ఆధునిక వృత్తి నిపుణులు భోజనాన్ని దాటవేయడం సాధారణంగా జరుగుతుండే విషయమే. కొన్నిరోజుల వరకు ఇది అంతగా ఇబ్బంది అనిపించకపోవచ్చు. కానీ, పొట్టను పస్తులు ఉంచడం దీర్ఘకాలంలో
పండ్లు.. ప్రకృతి ప్రసాదించిన వరం. వీటిలో లభించే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లాంటి అనేక పోషకాలు.. శరీరానికి ఎంతో అవసరం. అందుకే.. పండ్లను తింటే ఆరోగ్యం! అయితే, ‘పండ్లను తొక్క తీసి తినాలా? తొక్క సహా తినాలా’ అని చాలా
శీతాకాలంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు పుట్టగొడుగులు చెక్ పెడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు గుండె, జీర్ణ సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి పుట్టగొడుగులు క�
చలికాలంతోపాటే చర్మ సమస్యలూ మొదలవుతాయి. శీతలగాలులకు ఒంట్లో తేమ తగ్గిపోయి.. దురద, చర్మం పగిలిపోవడం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. వేడివేడి నీళ్లతో స్నానం చేయడం కూడా.. సమస్యను పెంచుతుంది. ముఖ్యంగా శీతకాలంలో పొడ
అసలే శీతకాలం.. దానికి ఫెంగల్ తుఫాను తోడవ్వడంతో ‘చలి పులి’ పంజా విసురుతున్నది. తేలికపాటి వర్షం కూడా కురుస్తుండటంతో.. చలి తీవ్రత మరింత పెరుగుతున్నది. దాంతో రాత్రయ్యిందంటే.. చిన్నాపెద్దా అంతా ముసుగు తన్ని ప�
గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్‌లో ఉచితంగా వైద్య సేవలందించేందుకు యూకే వైద్య బృందం దవాఖానకు రానున్నదని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు.