చాలామంది అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్)తో బాధపడుతుండటం తెలిసిన విషయమే. అయితే, కొంతమంది మాత్రం లో బీపీతో బాధపడుతుంటారు. దీన్ని వైద్య పరిభాషలో హైపోటెన్షన్ అంటారు. రక్త పీడనం స్థాయులు సాధారణం కంటే తక్కువక�
‘ఆలస్యం అమృతం విషం!’.. అనే సూత్రం భోజనం విషయంలోనూ వర్తిస్తుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఉరుకుల పరుగుల జీవితాలు, రాత్రి విధులు, పార్టీలు.. ఇలా పలు కారణాల వల్ల చాలామంది రాత్రి భోజనాన్ని ఆలస్యంగా ముగిస్తు�
ఒక బిడ్డ తల్లితో పోల్చితే.. కవల పిల్లల తల్లికి గుండె సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువని తాజా అధ్యయనం తేల్చింది. కవల పిల్లలకు జన్మనిచ్చిన ఏడాది తర్వాత ఆ తల్లి గుండె జబ్బులబారిన పడే అవకాశముందని పరిశోధకులు తెలిప�
కోటి విద్యలూ కూటి కోసమే అని సామెత. కానీ, ఆధునిక వృత్తి నిపుణులు భోజనాన్ని దాటవేయడం సాధారణంగా జరుగుతుండే విషయమే. కొన్నిరోజుల వరకు ఇది అంతగా ఇబ్బంది అనిపించకపోవచ్చు. కానీ, పొట్టను పస్తులు ఉంచడం దీర్ఘకాలంలో
పండ్లు.. ప్రకృతి ప్రసాదించిన వరం. వీటిలో లభించే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లాంటి అనేక పోషకాలు.. శరీరానికి ఎంతో అవసరం. అందుకే.. పండ్లను తింటే ఆరోగ్యం! అయితే, ‘పండ్లను తొక్క తీసి తినాలా? తొక్క సహా తినాలా’ అని చాలా
శీతాకాలంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు పుట్టగొడుగులు చెక్ పెడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు గుండె, జీర్ణ సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి పుట్టగొడుగులు క�
చలికాలంతోపాటే చర్మ సమస్యలూ మొదలవుతాయి. శీతలగాలులకు ఒంట్లో తేమ తగ్గిపోయి.. దురద, చర్మం పగిలిపోవడం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. వేడివేడి నీళ్లతో స్నానం చేయడం కూడా.. సమస్యను పెంచుతుంది. ముఖ్యంగా శీతకాలంలో పొడ
అసలే శీతకాలం.. దానికి ఫెంగల్ తుఫాను తోడవ్వడంతో ‘చలి పులి’ పంజా విసురుతున్నది. తేలికపాటి వర్షం కూడా కురుస్తుండటంతో.. చలి తీవ్రత మరింత పెరుగుతున్నది. దాంతో రాత్రయ్యిందంటే.. చిన్నాపెద్దా అంతా ముసుగు తన్ని ప�
గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్‌లో ఉచితంగా వైద్య సేవలందించేందుకు యూకే వైద్య బృందం దవాఖానకు రానున్నదని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు.
ఒంటరితనం అనేది ప్రపంచమంతటా కనిపించేదే. ఇకపోతే ఈ సమస్య యువతరంతోపాటు అన్ని వయసుల వారినీ వేధిస్తున్నది. అయితే, ఒంటరితనం మన శారీరక, మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందట.
భోజనం చేసిన తర్వాత ఒక్కోసారి కడుపులో గ్యాస్, ఉబ్బరం, అజీర్తి, గుండెలో మంట లాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా ఫైబర్ ఉన్న ఆహార పదార్థాల వల్ల గ్యాస్ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యలు రావద్దంటే రాత్రి భోజన
పదేపదే వేధించే తలనొప్పుల్లో పార్శ్వపునొప్పి ప్రధానమైంది. దీనివల్ల తలలో సూదులతో పొడుస్తున్నట్టు ఉంటుంది. సాధారణంగా ఒకవైపునే బాధ ఉంటుంది. కొన్నిసార్లు రెండు వైపులా ఉండే ఆస్కారం ఉంది.
Healthy Mayonnaise Recipe : మనం తీసుకునే ప్రతి ఫాస్ట్‌ఫుడ్ ఐటెంలో మయనీస్ కొత్త ఫ్లేవర్‌ను యాడ్ చేస్తుంది. బర్గర్, పిజా, శాండ్విచ్, పాస్తా ఇలా ఏ ఫుడ్ ఐటెం అయినా మయనీస్ లేకుండా ఊహించలేం.