అమ్మకావడం ఆడవాళ్లకు ఓ వరం. ఆ పిలుపు కోసం ఎంత బాధనైనా అనుభవిస్తారు. అయితే సుఖప్రసవం తల్లితోపాటు బిడ్డకూ ఎంతో ఆనందదాయకం. కానీ, ప్రస్తుత కార్పొరేట్ యుగంలో కాసులే లక్ష్యంగా కడుపుకోతలే అధికమవుతున్నాయి.
జగిత్యాలలోని కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ కార్యాలయంలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరానికి సంబంధించిన పోస్టర్ ను బీఆర్ఎస్నాయకులు ఆవిష్కరించారు.
‘మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానలో ఇటీవల దేవరకద్ర మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన కొండమ్మ గుండె నొప్పితో అర్ధరాత్రి మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానకు వచ్చింది. వచ్చి రాగానే ట్రీట్మెంట్ చేయాల్సిన సిబ్బంది �
గద్వాలలోని ఏరియా దవాఖాన జిల్లా జనరల్ దవాఖానగా స్థాయి మారిన తీరు మాత్రం మారలేదు. అవే ఇబ్బందులు.. అవే కొరతలు.. అవే అవస్థలు.. అదే నిర్లక్ష్యం.. రోగులతో మర్యాదగా నడుచుకోవాలి.. మెరుగైన వైద్యం అందించాలి అన్న ఉన్నత
అమెరికా పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. శుక్రవారం రాత్రి అమెరికా చేరుకున్న ఆయనకు తెలుగు రాష్ర్టాలకు చెందిన ఎన్ఆర్ఐలు జేకేఎఫ్ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు.
ప్రభుత్వ దవాఖానలకు వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. నార్కట్‌పల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కృత్రిమ మేధ.. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు వేగంగా విస్తరిస్తున్న అత్యాధునిక సాంకేతికత. ఇది భవిష్యత్తులో లక్షలాది ఉద్యోగులకు ఎసరు పెడుతుందని, రానున్న దశాబ్ద కాలంలో జాబ్ మార్కెట్లో కీలక మార్పులకు కా�
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) క్షయ (టీబీ)స్ట్రాటజిక్ అండ్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ సభ్యుడిగా హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ప్రొఫెసర్ సారంగ్ దియో నియమితులయ్యారు.
ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీ చేతులు మారుతున్నది. సంస్థలో ఇప్పటికే కొంతమేర వాటా కొనుగోలు చేసిన ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్(ఏహెచ్‌హెచ్) మెజార్టీ వాటాను కొనుగోలుచేసినట్టు బుధవారం �
మెరుగైన వైద్యమందించడమే తెలంగాణ సర్కారు లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. విరివిగా నిధులు వెచ్చిస్తూ వైద్యశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. అన్ని రకా�
ప్రపంచంలోని అతి తక్కువ నివాసయోగ్యమైన నగరంగా పాకిస్థాన్‌కు (Pakistan) చెందిన కరాచీ (Karachi) నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల్లో 169వ స్థానంలో ఉంది. లాగోస్, అల్జీర్స్, ట్రిపోలీ, డమాస్కస్ నగరాలు మాత్రమే కరాచీ కంటే