శీతాకాలంలో ఉసిరికాయలు అధికంగా లభిస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకనే చాలా మంది ఆ సీజన్లో ఉసిరికాయలను కొని వివిధ రకాలుగా నిల్వ చేస్తుంటారు. కొందరు పచ్చడి పెడితే, కొందరు ఉసిరి మురబ�
మనకు తినేందుకు ఎన్నో రకాల నట్స్ అందుబాటులో ఉన్నాయి. గింజల పేరు చెప్పగానే చాలా మంది వాల్ నట్స్, బాదం, జీడిపప్పు, పిస్తాలను నట్స్గా భావిస్తుంటారు. అయితే కేవలం ఇవే కాదు, నట్స్లో ఇంకా చాలా వెరై�
ఆకుకూరలు తినమని చెబితే చాలా మంది ముఖం చాటేస్తుంటారు. ముఖ్యంగా తోటకూరను తినేందుకు చాలా మంది అంతగా ఆసక్తి చూపరు. తోటకూరలోనూ పలు రకాలు ఉంటాయి. మనకు ఎక్కువగా రెండు రకాల తోటకూర లభిస్తుంది.
కొబ్బరి బొండాలలోని నీళ్లను చాలా మంది తాగుతుంటారు. అలాగే పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరిని కూడా ఇష్టంగానే తింటుంటారు. వీటితో కూరలు, పచ్చళ్లు, చట్నీలు, స్వీట్లు చేసుకోవచ్చు. అయితే కొబ్బరికాయన
అన్ని వయసుల వారికి గుడ్డును ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. ప్రొటీన్లు పుష్కలంగా ఉండే గుడ్లలో విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా సమృద్ధిగానే ఉంటాయి. అయితే, రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చు అనే విషయంలో చ
తమలపాకులను కొందరు పాన్ వంటివి నమిలేందుకు ఉపయోగిస్తారు. కానీ ఆయుర్వేద వైద్యంలో ఎంతో పురాతన కాలం నుంచే తమలపాకులను ఔషధంగా ఉపయోగిస్తున్నారు. తమలపాకుల్లో అనేక ఔషధ గుణాలు, పోషక విలువలు ఉ
గ్యాస్ ట్రబుల్ సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే గ్యాస్ అధికంగా ఉత్పత్తి అయ్యేది. ఎందుకంటే వారు శారీరక శ్రమను తగ్గించే�
ప్రస్తుతం నడుస్తున్నది ఉరుకుల పరుగుల బిజీ యుగం కావడంతో అందరూ ఏ పని చేసినా చాలా వేగంగా జరగాలని కోరుకుంటున్నారు. కానీ ఆహారం, ఆరోగ్యం, వ్యాయామం వంటి విషయాల్లో మాత్రం నెమ్మదిగానే ఉంటున్నారు.
బొప్పాయి పండ్లు మనకు దాదాపుగా ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. కానీ బొప్పాయి పండ్లను మనం వర్షాకాలంలో ఎక్కువగా తినాల్సి ఉంటుంది. బొప్పాయి పండ్లను తినడం వల్ల అనేక పోషకాలు లభ�
సాయంత్రం అయిందంటే చాలు, చాలా మంది ఏ చిరుతిండి తిందామా అని ఆలోచిస్తుంటారు. ఎక్కువగా నూనెలో వేయించిన పదార్థాలను సాయంత్రం స్నాక్స్ గా తింటుంటారు. అలాగే బేకరీ ఆహారాలను కూడా ఎంతో ఇష్టంగా తింటారు.
ఉల్లిపాయలు లేకుండా అసలు ఎవరూ వంట చేయరు. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటారు. రోజూ చేసే కూరల్లో ఉల్లిపాయలు కచ్చితంగా ఉండాల్సిందే. కొందరు ఉల్లిపాయలను రోజూ పచ్చిగానే తింటుంటారు.
మన శరీరంలోని అన్ని భాగాలకు పోషకాలు ఏ విధంగా అయితే అవసరం అవుతాయో మన మెదడుకు కూడా పోషకాలు అవసరం అవుతాయి. చాలా మంది మెదడు ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు.