విద్యార్థినులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదువులో రాణించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బేటీ బచావో-బేటీ పడావో దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా శనివారం గంగాపూర్ గ్రామ శి
లిప్స్టిక్స్, ఇతర కాస్మటిక్ ఉత్పత్తులతో ఆరోగ్యానికి ముప్పు ఉందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ హెచ్చరించారు. కాస్మటిక్స్‌పై ఆమె తాజాగా తన ఫేస్బుక్ పోస్ట్‌లో కీలక విషయాలు వెల్లడించారు. కాస్మ�
కాఫీలో ఉండే ‘కెఫీన్'.. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మితంగా తీసుకుంటే ఫరవాలేదు. ఎక్కువైతేనే ఇబ్బంది. అందులోనూ గర్భధారణ సమయంలో మహిళలు కెఫీన్‌ను ఎక్కువ మొత్తంలో తీసుకుంటే.. కడుపులోని బిడ్డపై ప్రత్యక్ష
మంచి ఇల్లు ఉంటేనే.. ఆలయాలకు, తీర్థయాత్రలకు వెళ్లగలుగుతాం. భగవంతుని పట్ల మనసు మళ్లింది అంటేనే.. ప్రకృతి ప్రసన్నత మనకు ఉన్నట్టు. నిత్యం ఆర్థిక, అనారోగ్య సమస్యలతో పరుగులు తీసేవాళ్లకు పరమాత్మను పూజించే సమయం ఎ�
దాదాపు ప్రతి ఇంట్లో ‘వాము’ కనిపిస్తుంది. వంటల రుచిని పెంచే ఈ దినుసు.. అనేక అనారోగ్య సమస్యలనూ తగ్గిస్తుందని ఆయుర్వేదం చెబుతున్నది. ఇందులో పీచుపదార్థంతోపాటు యాంటి ఆక్సిడెంట్లు, ఇతర నూనెలు, పోషకాలు అధికంగా �
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సోమవారం నుంచి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. జిల్లా వ్యాప్తంగా దట్టంగా పొగమంచు కమ్మేస్తున్నది. చిప్పల్‌తుర్తిలో అత్యల్పం గా 10.7 ఉష్ణోగ్రత నమోదైం�
ఆరోగ్యమైన జీవితానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్రకూడా అంతే అవసరం! అయితే, మారుతున్న జీవనశైలి మనిషికి నిద్రను దూరం చేస్తున్నది. ఉద్యోగరీత్యానే కాకుండా.. అర్ధరాత్రి వరకూ టీవీలు చూస్తూ, స్మార్ట్‌ఫోన్‌లో మున
మహిళల్లో వచ్చే చాలా రకాల వ్యాధులకు, రుగ్మతలకు పౌష్టికాహార లోపమే ప్రధాన కారణం. వివిధ కారణాల వల్ల స్త్రీలు స్వీయ ఆరోగ్యంపై పెద్దగా దృష్టి పెట్టరు. రోజువారీ పనులు, కుటుంబ బాధ్యతలు వెరసి వారిపై ఒత్తిడి ఎక్కు�
స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసుండటం మానసిక ఆరోగ్యాన్ని చక్కగా ఉంచడంతో పాటు గుండె జబ్బులు, గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్, ఇన్ఫెక్షన్ల లాంటి వ్యాధులు రాకుండా నిరోధించే అవకాశం ఉందని తాజా అధ్యయనం తేల్చింద�
ఆరోగ్య సమస్యలతో గత వారం పుణెలోని ఓ దవాఖానలో చేరిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి కోలుకున్నాడు. మూత్రపిండాల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న అతడు.. పూర్తిస్థాయిలో కోలుకున్నాడని కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి
గుండె ఆరోగ్యంగా ఉండటానికి సాయంత్రం వేళల్లో వ్యాయామం చేస్తే మంచిదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం పరిశోధకులు సుమారు 30,000 మంది పెద్దలకు సంబంధించిన సమాచారాన్ని దా�
జన్యుపరమైన లోపాలు.. జీవనశైలిలో మార్పులు.. ఆహారంలో అధిక క్యాలరీలు.. కానరాని వ్యాయామాలు.. అన్నీ కలిసి కొందరు అమ్మాయిలను బాల్యం నుంచే బొద్దుగా తయారు చేస్తున్నాయి. చిన్నతనంలోనే పలకరిస్తున్న థైరాయిడ్, హార్మోన
బీమాతో వచ్చే భరోసానే వేరు. ప్రధానంగా ఓ మంచి ఆరోగ్య బీమా పాలసీ.. అత్యవసర సమయాల్లో కొండంత అండగా నిలుస్తుంది. అయితే అదే పాలసీ.. సరైన కవరేజీ ఇవ్వకున్నా, సదరు బీమా సంస్థ సేవలు అసంతృప్తికరంగా ఉన్నా అనవసరపు భారమే అ�
‘అనాయాసేన మరణం.. వినా దైన్యేన జీవితం..’ అని భగవంతుడిని కోరుకుంటారు చాలామంది. రోగాల పాలై, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ.. దుర్భరమైన మరణం రావొద్దని దైవాన్ని ప్రార్థిస్తారు. ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా.. అవసాన