యోగా అంటే.. జీవనయోగం.. ప్రపంచం మొత్తం యోగా చుట్టూనే తిరుగుతున్నది. అమెరికాలాంటి దేశాలు సైతం యోగాలోని వైద్య గుణాలను ఆమోదిస్తున్నాయి. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతున్నది.
మన శరీర నిర్మాణంలో, ఆరోగ్యంలో ప్రొటీన్లు కీలకపాత్ర పోషిస్తాయి. తగిన మోతాదులో ప్రొటీన్లు తీసుకోవడం వల్ల... కండరాల పెరుగుదల, వాటి మరమ్మతు, బరువు నిర్వహణ, రోగ నిరోధక వ్యవస్థ పనితీరు సాఫీగా ఉండటం మొదలైన ప్రయోజ�
చికెన్, మటన్తో పోల్చుకుంటే కొవ్వు తకువగా ఉంటుందని చేపలు తినేవారికి చేదు వార్త. సముద్రం లేదా నదుల్లో పట్టే చేపలు తింటే ఫర్వాలేదు. కానీ, చెరువుల్లో పెంచే చేపలు తింటే మాత్రం అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశ�
నడక.. అత్యుత్తమ వ్యాయామం. ఉదయం, సాయంత్రమే కాదు.. రాత్రి భోజనం తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేయడం చాలామందికి అలవాటు. ఇది ఆరోగ్యకరం కూడా! అయితే, కొందరిలో ఈ అలవాటు.. మంచిది కాదని నిపుణులు అంటున్నారు. కొన్ని రకాల ఆర�
మనిషి శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేయడంలో కీలకపాత్ర పోషించేదే థైరాయిడ్ గ్రంథి. ఇది సక్రమంగా పనిచేయకపోతే హార్మోన్లన్నీ అసమతుల్యంగా మారిపోతాయి. దీంతో శరీర భాగాలు సక్రమంగా పనిచేయవు. దీనివల్ల తీవ్ర అనార
కొన్ని మెట్లు ఎక్కగానే ఊపిరి సరిగ్గా ఆడటం లేదా? ఆయాసంగా అనిపిస్తున్నదా? ఏ కొంచెం శారీరక శ్రమ చేసినా ఊపిరి సరిపోవడం లేదంటే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. వయసు పెరగడం, అలసట వల్ల ఇలా జరుగుతుంది. దీన్ని అయిదు ప్�
ప్రపంచవ్యాప్తంగా 2030నాటికి సుమారు 50 కోట్ల మంది యువత ఊబకాయంతో బాధపడతారని ఓ అధ్యయనం వెల్లడించింది. వీరు అనేక ఆరోగ్యపరమైన, మానసిక అస్వస్థతలను ఎదుర్కొంటారని లాన్సెట్ కమిషన్ ప్రచురించిన ఈ నివేదిక తెలిపింది
పెళ్లికి ముందు - పెళ్లి తర్వాత.. జీవితాలు వేర్వేరుగా ఉంటాయి. వివాహ బంధంతోపాటే కుటుంబ బాధ్యతలూ పెరుగుతాయి. పిల్లలు, వారి చదువులు.. రోజులు గడుస్తున్నకొద్దీ ఆర్థిక - ఆరోగ్య సమస్యలూ.. ఇలా ఒక్కొక్కటిగా చుట్టుముడ�
మన శరీరాలకు పోషణ మనం తినే ఆహారం నుంచే లభిస్తుంది. శరీరం బాగుండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఇప్పుడు చాలామంది జంక్ ఫుడ్, రిఫైన్డ్ పిండి, చక్కెరలు, ఉప్పు, రసాయనాలు, ప్రిజర్వేటివ్ల�
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. వేలకు వేలు పెట్టి పరీక్షలు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న రోగులకు తెలంగాణ డయాగ్నస్టిక్స్ వరంగా మారింది. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యంతో పాటు, పరీక్షలు కూడా అందించేందు
Health Tips | ఉద్యోగ లక్ష్యాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు.. సగటు జీవిపై మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. దీర్ఘకాలంలో నిద్రలేమి, గుండె సంబంధ రోగాలతోపాటు ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. ఇప్పటికే కొవి
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ‘పద్మశ్రీ’ బాబా శివానంద్ శనివారం రాత్రి పరమపదించారు. ఆయన వయసు 128 సంవత్సరాలని ఆయన శిష్యులు తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను గత నెల 30న బీహెచ్యూ దవాఖానలో చేర్పించారు.