చక్కటి ఆరోగ్యానికి చిక్కటి నిద్ర ఎంతో అవసరం. లేకుంటే.. అనారోగ్యాల పాలవ్వడం ఖాయం! ఈ విషయంలో నిద్ర ఒక్కటే కాదు.. నిద్రపోయే భంగిమ కూడా ఎంతో కీలకం. అందులోనూ ఎడమవైపు తిరిగి పడుకుంటే.. ఎంతో ప్రయోజనకరం.
Sunita Williams | ఇంటర్నేషనల్ స్పేస్‌స్టేషన్ (ISS)లో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. చాలాకాలం పాటు రోదసీలో గడిపిన ఇద్దరు భూమిపైకి తిరిగి రావడం అం�
జీహెచ్ఎంసీలో ఉద్యోగుల భద్రతకు భరోసా కల్పించడంలో యంత్రాంగం విఫలమైంది. సంస్థలో పనిచేసే ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ గడువు ముగిసి నెల రోజులు కావొస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం సమగ్రమైన జీవనశైలి అలవాట్లను ప్రోత్సహించడంలో ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ పేరుగాంచిన వారు. ఒకప్పుడు పెద్దలు, పిల్లలు కలిసి నేలపై కూర్చుని పద్ధతిగా తినేవాళ్లు. ఇప్�
హోలీ.. జాగ్రత్తగా జరుపుకొంటే ఆనందాల్ని పంచుతుంది. రంగుల కేళిలో ఏమరుపాటుగా ఉంటే మాత్రం.. అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా, రసాయన రంగులు చల్లుకుంటే.. లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
స్కిన్నీ జీన్స్, టైట్ టాప్స్ లాంటి టైట్ దుస్తులతో కాస్త జాగ్రత్త. ఇవి శరీరంలో రక్త ప్రవాహాన్ని దెబ్బతీస్తాయి. వీటిని రెగ్యులర్‌గా ధరిస్తే.. దీర్ఘకాలంలో రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రక్తప్రసర
‘ఆలస్యం అమృతం విషం!’.. అనే సూత్రం భోజనం విషయంలోనూ వర్తిస్తుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఉరుకుల పరుగుల జీవితాలు, రాత్రి విధులు, పార్టీలు.. ఇలా పలు కారణాల వల్ల చాలామంది రాత్రి భోజనాన్ని ఆలస్యంగా ముగిస్తు�
ఆధునిక జీవితంలో ప్లాస్టిక్ అనివార్యమైపోయింది. ఆహార పదార్థాలు ఆర్డర్ ఇచ్చినా, కిరాణా సరుకులు తెచ్చుకోవాలన్నా ప్లాస్టిక్ లేకుండా పని జరిగే అవకాశం లేదు. మన శరీరానికి చేటు చేస్తుందని ఎన్ని హెచ్చరికలు వ�
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ఈ మధ్య కాలంలో చాలామంది బీపీ, షుగర్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక వీరిలో చాలామంది బీపీ షుగర్‌ను అదుపులో పెట్టుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుండటంతో కిడ్నీ సంబంధిత వ్యాధ�
వంటగది చిన్నదే అయినా ఇంటికి గుండెకాయ లాంటిది. అయితే, ఇంటిల్లిపాదికీ భోజనం సమకూర్చే చోట ప్లాస్టిక్ చాప్ బోర్డులు, నాన్‌స్టిక్ పాత్రల రూపంలో మనకు కనిపించని ప్రమాదాలు దాగున్నాయని వైద్యులు హెచ్చరిస్తున
సిరిసిల్ల జిల్లా కోనరావుపేట (Konaraopet) మండలంలోని బావుసాయిపేటలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. బావుసాయిపేట పరిధిలోని రామన్న పల్లెకు చెందిన గుంటి భూమయ్య (62) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఎక్కువసేపు కూర్చునే ఉంటే శరీరంలో క్యాలరీలు ఖర్చయ్యే రేటు నెమ్మదిస్తుంది. గంటసేపు నిలబడి ఉంటే
120 క్యాలరీలు ఖర్చయితే... కూర్చుంటే నిమిషానికి ఒకటి చొప్పున కేవలం 60 క్యాలరీలే ఖర్చవుతాయి. క్యాలరీలు తక్కువగా ఖర�
నిద్రలో తలెత్తే శారీరక సమస్యల్లో చేతులు, కాళ్లు మొద్దుబారినట్టు అనిపించడం చాలామందికి అనుభవమే. తాత్కాలికమే అయినప్పటికీ, తరచుగా జరుగుతుంటే మాత్రం దీన్ని సీరియస్‌గానే తీసుకోవాలి. చేతులు, కాళ్లు మొద్దుబార
మిలమిల మెరిసే ముత్యాల్లాంటి దంతాలు మెరుగైన ఆరోగ్యాన్ని సూచిస్తాయి. గారపట్టిన దంతాలు మన అలవాట్లకు, ఆరోగ్య సమస్యలకు అద్దం పడతాయి. వాటి సంరక్షణ చాలా ముఖ్యం. అయితే, కొన్ని పదార్థాలు దంతాలకు కీడు చేస్తే.. మరిక�