Earthquake : దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లో భూమి మరోసారి కంపించింది. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ (NCR) ప్రాంతంలో శుక్రవారం స్వల్పంగా భూకంపం (Earthquake) సంభవించింది. హర్యానాలోని ఝజ్జర్(Jhajjar)లో వరుసగా రెండోరోజు భూ ప్రకంపన
ఢిల్లీ, దేశ రాజధాని నగర ప్రాంతం గురువారం భూకంపంతో వణికింది. హర్యానాలోని ఝజ్జర్‌లో దీని కేంద్రం ఉంది. ఈ భూకంపం గురువారం ఉదయం 9.04 గంటలకు 10 కి.మీ. లోతులో సంభవించింది.
దేశవ్యాప్తంగా గురుపూర్ణిమ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో.. హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న స్కూల్ ప్రిన్స్‌పాల్‌ను ఇద్దరు మైనర్ విద్యార్థులు కత్తులతో పొడిచి చంపారు.
సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ తన పరువు తీస్తున్నదన్న కోపంతో జాతీయ టెన్నిస్ క్రీడాకారిణిని ఆమె తండ్రి కాల్చి చంపాడు. హర్యానాలోని గురుగ్రామ్‌లో సుశాంత్ లోక్-ఫేజ్2లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
Students Murder School Principal | హెయిర్‌కట్ చేసుకోమన్న స్కూల్ ప్రిన్సిపాల్‌పై విద్యార్థులు ఆగ్రహించారు. కత్తితో పొడిచి ఆయనను హత్య చేశారు. కత్తిని అక్కడ విసిరి స్కూల్ నుంచి పారిపోయారు. గురువులపై గౌరవం చూపించే గురు పూర్ణ�
దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం ఉదయం 9.04 గంటలకు ఢిల్లీ-ఎన్సీఆర్తోపాటు దాని సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత 4.4 గా ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మో�
భర్తతో గొడవ పడి ఒంటరిగా రైల్వే స్టేషన్లో కూర్చొన్న మహిళపై కొందరు దుండగులు దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. బీజేపీ పాలిత హర్యానాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆమె భర్తతో గొడవపడి బయటికి వెళ్లింది. రాత్రి రైల్వేస్టేషన్లో ఒంటరిగా కూర్చున్న ఆమెను ఓ వ్యక్తి రైలు బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అతని ఇద్దరు స్నేహితులు అక్కడికి వచ్చి వాళ్లు కూడా అత్యా
Crime news | ఒక హత్య కేసులో జీవితఖైదు (Life sentence) పడిన వ్యక్తి బెయిల్‌పై బయటికి వచ్చి అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
FIR on Boxing Coach : యువ బాక్సర్లకు మెలకువలు చెబుతూ వాళ్లను గొప్పగా తీర్చిదిద్దాల్సిన ఓ కోచ్ అడ్డదారి తొక్కింది. జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న మైనర్ బాక్సర్(Minor Boxer)పై లైగింక వేధింపులకు పాల్పడింది.
హర్యానాలోని ఫరీదాబాద్‌లో అత్తింటి ముందు పాతిపెట్టిన యువతి కేసులో దిగ్భ్రాంతికర వాస్తవం వెల్లడైంది. ఆమెను హత్య చేయడానికి ముందు ఆమె మామ ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు తేలింది.
Woman Killed Buried | ఒక వ్యక్తి తన కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను చంపిన తర్వాత ఇంటి వద్ద తవ్విన పది అడుగుల గోతిలో కోడలి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు �