INDW vs UAEW : మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు (Team India) జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా ఆదివారం యూఏఈ(UAE)పై భారీ విజయం సాధించింది.
INDW vs UAEW : మహిళల ఆసియా కప్ రెండో మ్యాచ్‌లో భారత జట్టు (Team India) భారీ స్కోర్ చేసింది. పసికూన యూఏఈ (UAE) బౌలర్లను ఉతికేస్తూ లీగ్ చరిత్రలో తొలిసారి 200 కొట్టేసింది.
INDW vs PAKW : మహిళల ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(3/20), రేణుకా సింగ్ (2/14), పూజా వస్త్రాకర్(2/31)లు చెలరేగడంతో పాకిస్థాన్ 108 పరుగులకే ఆలౌటయ్యింది.
INDW vs PAKW : మహిళల ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. స్టార్ పేసర్ పూజా వస్త్రాకర్ (Pooja Vastrakar) వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి పాకిస్థాన్‌ను దెబ్బకొట్టింది.
INDW vs PAKW : మహిళల ఆసియా కప్ ఆరంభం రోజే క్రికెట్ ఫ్యాన్స్‌ను బిగ్ ఫైట్ అలరించనుంది. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల జట్టు దాయాది పాకిస్థాన్‌ను ఢీ కొడుతోంది.
Women's Asia Cup : మహిళల ఆసియా కప్ టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైంది. జూలై 19వ తేదీన శ్రీలంక వేదికగా ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా (Team India) తొలి పోరులోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో �
Asia Cup 2024 : స్వదేశంలో దక్షిణాఫ్రికాను హడలెత్తించిన భారత మహిళల జట్టు శ్రీలంక (Srilanka)కు బయల్దేరింది. ఆసియా కప్ (Asia Cup 2024) కోసం హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)సేన మంగళవారం లంక విమానం ఎక్కేసింది.
శ్రీలంక వేదికగా జరుగనున్న ఆసియాకప్ టోర్నీ కోసం భారత మహిళల క్రికెట్ జట్టును శనివారం ప్రకటించారు. మొత్తం 15 మందితో కూడిన టీమ్ఇండియాకు హర్మన్‌ప్రీత్‌కౌర్ కెప్టెన్‌గా స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్�
Asia Cup 2024 : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే.. భారత మహిళల జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా
ఆసియా కప్ (Asia Cup)లో ఆడనుంది. శ్రీలంక వేదికగా మరో 13 రోజుల్లో ఈ మెగా టోర్నీ షురూ కానుంది.
సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొడుతున్నది. మరోమ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్ఇండియా ఆదివారం జరిగే మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తున్నది.
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు ఆదివారం నుంచి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా హర్మన్‌ప్రీత్ కౌర్ సేన పటిష్టమై�
Uma Chetry : భారత మహిళల క్రికెట్ జట్టులోకి కొత్త తార దూసుకొచ్చింది. ఈశాన్య రాష్ట్రం అస్సాం (Assam) నుంచి భారత జట్టుకు ఎంపికైన తొలి క్రికెటర్‌గా ఉమా ఛెత్రి (Uma Chetry) చరిత్ర సృష్టించింది.