KTR | ఏడాది పాలన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రశ్నల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్క
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని (Kaushik Reddy) పోలీసులు అరెస్టు చేశారు. తన విధులను అడ్డుకున్నారని బంజారాహిల్స్ సీఐ ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కొండాపూర్‌లోని ఆయన నివ�
కొండాపూర్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సీఐ విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసిన విషయం తె�
కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, అక్రమాలను బయటపెడుతున్నందుకే మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావుపై కేసులు నమోదు చేస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
సిద్దిపేట జిల్లా రైతుల ప్రయోజనాల దృష్ట్యా నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు బుధవారం లేఖ రాశా రు.
రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగడంలేదని రేవంత్‌రెడ్డి ఫ్యాక్షన్ పాలన కొనసాగుతున్నదని, ఇందుకు మాజీ మంత్రి హరీశ్‌రావుపై అక్రమ కేసులు బనాయించడమే నిదర్శనమని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మె ల్
Padi Kaushik Reddy | సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి కలిసి నా ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని, వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
BRS | మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడంపై ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే.. రేవంత్ ప్రభుత్వం తప�
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తన ఫోన్ ట్యాప్ చేయించారని బాచుపల్లిలోని నిజాంపేట ప్రగతినగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు, పార్టీ సిద్ధిపేట ఇన్చార్జి గదగోని చక్రధర్‌గౌడ్ చేసిన ఫిర్యాదు మేరకు పంజ�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న మాజీ మంత్రి హరీశ్ రావును అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కుట్ర జరుగుతున్నదా? ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే ‘అవును’ అనే సమాధానాలు వినిపిస్తున్నాయి.
ఏడాది పాలనలో ఏం సాధించారని విజయోత్సవాలు చేసుకుంటున్నారో కాంగ్రెస్ నాయకులకే తెలియాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తుపాకీ రాముడిని మైమరిపించే విధంగా ఉందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా �
‘రేవంత్‌రెడ్డీ.. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పుచేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. ‘నువ్వెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రశ్నించడం కొనసాగిస్తూనే ఉంటా�