కేసీఆర్ పాలనలో గంగపుత్రుల అభివృద్ధికి రూ. 1000 కోట్ల ఖర్చు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం గంగపుత్రుల అభివృద్ధికి రూపాయి నిధులు ఖర్చుచేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో రోగులకు తిప్పలు తప్పడం లేదు. ముంబై-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై ఉన్న జహీరాబాద్ ఏరియా దవాఖానలో శుక్రవారం మధ్యాహ్నం కరెంట్ సరఫరా లేకపోవంతో టార్�
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
Harish Rao | రాష్ట్రంలో కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. కరెంట్ కోతలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అతి పెద్ద కంపెనీ మోసర్బేర్, కేంద్ర సంస్థ ఎన్టీపీసీలే సాధ్యం కాదని వదిలించుకున్న హిమాచల్ ప్రదేశ్ హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం రేవంత్‌రెడ్డికి అంత ఉబలాటం ఎందుకని, దీనిని నిగ్గు తేల్చాల్స
Harish Rao | కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీసినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని అసమర్థ రేవంత్ సర్కారు.. హిమాచల్ ప్�
“పని ఏదైనా సరే ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడి మాట తప్పకుండా.. మడమ తిప్పకుండా అమలు చేయడమే ఆయన లక్ష్యం..ప్రజా క్షేత్రంలో నిరంతర శ్రామికుడిగా సేవలందించే గొప్ప మనసు ఉన్న నాయకుడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎ�
ఇటీవల ‘తెలంగాణ రైజింగ్' అంటూ ప్రచారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తాజాగా ‘తెలంగాణ రైజింగ్-2047’ అంటూ మరో కొత్త ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఈ విధంగా రోజుకో కొత్త నినాదం,
జలయజ్ఞం నుంచి రెసిడెన్షియల్ సూళ్ల వరకు నిర్మాణ వ్యయాలను పెం చడం, కమీషన్లు దంచడం.. ఇదేనా కాంగ్రెస్ మారు ప్రజాపాలనా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
Harish Rao | బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఘన నివాళులర్పించారు.
ఫార్ములా ఈ-కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28న తమ ఎదుట విచారణకు రావాలని సోమవారం ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్�