Padi Kaushik Reddy | తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కోడికున్న దిమాక్ కూడా లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌవులా పనులు అయినా.. వాహలా పనులు అయినా కోమటిరెడ్డ�
KTR | దమ్ముంటే హరీశ్‌రావు సవాల్‌కు రేవంత్ రెడ్డి స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో గెలవడం కూడా కష్టమే అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఒక్కడితో మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం ఉధృతమై ఉప్పెనగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తి చేసి ప్రజలను కేసీఆర్ చైతన్యపరిచారని తెల
‘సీఎం రేవంత్‌రెడ్డి గారూ! అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చేశా. ఇదిగో నా రాజీనామా లేఖ. నువ్వెక్కడ? ఎందుకు వెనకడుగు వేస్తున్నవ్? రాజీనామాకు ముందుకు రావటం లేదంటే ఈ రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నట్టే’ అన�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలో ఉండగా ‘తల నరుక్కుంటా’ అని చెప్పి అనేక హామీలు అమలు చేయలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు మ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించి తన రాజీనామా పత్రంతో అమరుల స్తూపం వద్దకు వచ్చానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. దేవుళ్లపై ప్రమాణాలు చేసి ప్రజలను మోసంచేసేందుకు సీఎం రేవంత్
రైతు రుణమాఫీ, ఆరు హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి హరీశ్ రావు.. అన్న మాట ప్రకారం తన రాజీనామా పత్రంతో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని (Gun Park) అమరవీరుల స్తూపం వద్దకు బయల్దేర�
హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసగించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao ) అన్నారు. బాండు పేపర్లు, సోనియా పేరుతో లేఖ ఇచ్చి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని చూస్తే ఆశ్చర్యం కలుగుతున్నది. సాధారణంగా ఎవరైనా ఎందుకైనా ఒకసారి అసత్యం చెప్పినప్పుడు, అది అసత్యమని నలుగురికీ తెలిసిపోతే, అంతటితో జంకు కలిగి సదరు అసత్యాన్ని తిరిగి చెప్పరు. క�
‘అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం వద్దకు శుక్రవారం రాజీనామా పత్రంతో నేను వస్తా.. దమ్ముంటే నువ్వు వస్తావా?’ అని సీఎం రేవంత్‌రెడ్డికి మాజీమంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు.
Harish Rao | బాండు పేపర్‌కు జర ఇజ్జత్, విలువ ఉండే.. కాంగ్రెసోళ్లు ఆరు గ్యారెంటీలు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన తర్వాత దాని ఇజ్జత్ కూడా పోయింది. పరువు తీశారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏది పడితే అది మాట్లాడితే నవ్వుల పాలవుతావ్. ఇజ్జత్, మానం పోతది.. చివరకు కుర్చీకున్న గౌరవం కూడా ప
Harish Rao | సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాలన్నా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీశ్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం దగ్గర�
నీ సవాల్ నేను స్వీకరిస్తున్న.. రైతులకు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు, 13హామీలను ఆగస్టు 15లోగా అమలు చెయ్యకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తవా? నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్త.. ఉప ఎన్నికల్లో �