Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ పోలీసుల అత్యుత్సాహంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి రావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను ఆహ్వానించి.. మళ్లీ మీరే హౌజ్ అరెస్టు చేస్తారా..? అంటూ హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని పోలీసు అమరవీరుల దినోత్సవం రోజే అవమానించడం సిగ్గుచేటు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. పోలీసుల పట్ల మీ కపట ప్రేమకు ఇది మరో నిదర్శనం అని తెలిపారు. ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు ప్రభుత్వాలు
పని చేయాలి గానీ, ఇలా అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ నిర్బంధాల పాలన చేయడం దుర్మార్గం అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఆహ్వానించింది మీరే..
అరెస్ట్ చేసింది మీరే..ఒక రిటైర్డ్ ఐపిఎస్ అధికారిని,
పోలిసు అమరవీరుల దినోత్సవం
రోజే అవమానించడం సిగ్గుచేటు.పోలీసుల పట్ల మీ కపట ప్రేమకు
ఇది మరో నిదర్శనం @revanth_anumulaప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు ప్రభుత్వాలు
పని చేయాలి గానీ, ఇలా అడుగడుగునా ఆంక్షలు… https://t.co/VHgHzlb9KV— Harish Rao Thanneeru (@BRSHarish) October 21, 2024
ఇవి కూడా చదవండి..
VRA | సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు వీఆర్ఏల ధర్నా.. వారసత్వ ఉద్యోగాలకు డిమాండ్
Group-1 Mains | గ్రూప్ -1 మెయిన్స్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి