‘మీరు బీఆర్ఎస్లో ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఇంతకూ ఏ పార్టీలో ఉన్నారు’ అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సమాధానాన్ని దాటేశారు. ఇప్పటికే గాంధీ ఏ పార్టీలో ఉన�
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి హేయమైన చర్య అని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావసంత మండిపడ్డారు. రాయికల్ పట్టణంలో మండల, పట్టణ బీఆర్ఎస్ నాయకులతో కలిసి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహ�
రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్లో 10 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యేలు అరికెపుడి గాంధీ, పాడి కౌశిక్‌రెడ్డి మధ్య వివాదం రాజుకున్న నేపథ్యంలో శాంతి భద్రతల పరిర
రాష్ట్రం లో బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపుమేరకు హైదరాబాద్ బయల్దేరుతున్న నాయకులను పోలీసులు ఉదయాన్నే ఇంటింటికీ వెళ్లి అర�
Harish Rao | తెలంగాణలో ఉంటున్న ఆంధ్రోళ్ల మీద సీఎం రేవంత్ రెడ్డి కపట ప్రేమ వలకబోస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. నాడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రా నాయకుల అడుగులకు మడుగులొత్తా�
Harish Rao | గుడ్డిగా రేవంత్ రెడ్డి మాటలను ఫాలో కాకండి అని రాష్ట్ర డీజీపీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు.
Harish Rao | తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీని తలపించేలా ఉందని, ఈ దాడుల కుట్రదారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్�
తీవ్ర భుజం నొప్పితో బాధపడుతున్న హరీశ్‌రావుకు (Harish Rao) ఏఐజీ దవాఖానాలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోలీసుల కర్కశత్వం వల్ల ఆయన ఎడమ భుజానికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. సైబరాబాద్ కమిషనరేట్‌లో గురువార
బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల హరీశ్‌రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసి
బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును గృహ నిర్భంధం (Harish Rao) చేశారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా హ
పోలీసుల కర్కశత్వం వల్ల మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. సైబరాబాద్ కమిషనరేట్‌లో సాయంత్రం హరీశ్‌రావును అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయనను క�
తొలిదశ, మలిదశ ఉద్యమాల తర్వాత తెలంగాణ సమాజం మరోసారి తిరగబడింది. న్యాయం కోసం పోలీస్టేషన్ మెట్లు ఎక్కిన వారినే అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా నిరసించింది.