Haris Rauf: పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ ప్రవర్తరనపై విమర్శలు వస్తున్నాయి. ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను బౌండరీ లైన్ వద్ద అనుచితమైన సంకేతాలు చేశాడు. దీంతో పాటు బౌలింగ్ చేస్తున్న సమయంలో అభ
Haris Rauf: పాక్ స్పీడ్‌స్టర్ హరిశ్ రౌఫ్.. ఆసీస్ బ్యాటర్లను కూల్చేశాడు. అడిలైడ్ పిచ్‌పై చెలరేగిపోయాడు. అతని ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు. దీంతో రెండో వన్డేలో ఆసీస్ 163 రన్స్‌కే ఆలౌటైంది.
Haris Rauf | పేలమైన ప్రదర్శనతో టీ20 వరల్డ్ కప్‌లో లీగ్ దశ నుంచి పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. దాంతో స్వదేశంలో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు అభిమానులతో పాటు ఇటు మాజీలు సైతం జ�
Babar Azam : టీ20 వరల్డ్ కప్‌లో దారుణమైన ఆటతో విమర్శలపాలైన పాకిస్థాన్ (Pakistan) చివరి లీగ్ మ్యాచ్‌లో ఓదార్పు విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం మెగా టోర్నీలో పాక్ వైఫల్యంపై కెప్టెన్ బాబర్ ఆజాం (Babar Azam) మాట్లా�
టీ20 వరల్డ్‌కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అమెరికా చేతిలో ఓటమితో అభిమానుల ఆగ్రహాన్ని చవిచూస్తున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో తలనొప్పి తప్పేట్టు లేదు.
Haris Rauf: పాక్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఊహించని షాకులిచ్చింది. అతడి సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేయడంతో పాటు టీ20 లీగ్‌లలో పాల్గొనకుండా అడ్డుకట్ట వేసింది.
Finn Allen: తొలి రెండు మ్యాచ్‌లలో రాణించిన అతడు తాజాగా మూడో టీ20లోనూ మెరుపు సెంచరీతో మెరిశాడు. 62 బంతుల్లోనే ఐదు బౌండరీలు ఏకంగా 16 సిక్సర్ల సాయంతో 137 పరుగులు చేశాడు.
Haris Rauf: ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్న రౌఫ్.. ఇదే సమయంలో జరిగిన బిగ్ బాష్ లీగ్‌లో మాత్రం ఆడాడు. దీంతో హరీస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.
Haris Rauf: హరీస్.. శనివారం లావింగ్టన్ స్పోర్ట్స్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కాళ్లకు ప్యాడ్స్, తలకు హెల్మెట్, చేతులకు గ్లవ్స్ లేకుండానే క్రీజులోకి వచ్చాడు. అయితే అంపైర్ అందుకు అంగీకరించలేదు.