Handshake Row | భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ వార్తల్లో నిలిచాడు. అబుదాబి టీ10 లీగ్‌లో పాక్ ఫాస్ట్ బౌలర్ షానవాజ్ దహానీతో కరచాలనం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Harbhajan Singh : ఈడెన్ గార్డెన్స్‌లో భారత జట్టు అనూహ్య ఓటమిపై.. టర్నింగ్ పిచ్‌ను కోరడంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. టెస్టు క్రికెట్ భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారంటూ కోచ్ గౌతం గంభీర్, బీసీసీఐను కడిగిపారేస్తున
తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో అవమానకర ఓటమిని ఎదుర్కున్న భారత జట్టు ఆటతీరుతో పాటు మేనేజ్మెంట్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థిని �
Ind Vs SA | కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక కుప్పకూలింది. దక్షిణాఫ్రికా దాదాపు 15 సంవత్సరాల తర్వాత తొలిసారిగా భారత్‌లో టెస్టు�
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవి రేసులోకి మరో క్రికెటర్ పేరు వచ్చి చేరింది. నిన్నటి దాకా బీసీసీ తదుపరి చీఫ్ దిగ్గజ క్రికెట్ సచిన్ టెండుల్కర్, మాజీ స్పిన్నర్ హర్బన్సింగ్ పేర్లు ప్రము
BCCI : భారత మాజీ ఆటగాళ్లు సౌరభ్ గంగూలీ, హర్భజన్ సింగ్‌లు బీసీసీఐ పూర్తికాల సభ్యుల ప్రతినిధులుగా ఎంపికయ్యారు. వార్షిక సమావేశం, కార్యవర్గం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ దిగ్గజ ఆటగాళ్లకీ గౌరవం లభించింది.
BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడి రేసులో ఉన్నాడంటూ మరో వెటరన్ పేరు ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.
IND vs PAK : ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఇంకా రెండు రోజులే ఉంది. ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని డిమాండ్లు చేస్తున్నవారు కొందరైతే.. పాక్ పేరు లేకుండా పోస్టులు పెడుతున్నారు మరికొందరు. ఐపీఎల్ ఫ్రాంచైజీ �
ఐపీఎల్లో 18 ఏండ్ల క్రితం భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య జరిగిన ‘స్లాప్‌గేట్' వివాదానికి సంబంధించిన వీడియోను విడుదల చేసిన మాజీ చైర్మన్ లలిత్ మోడీపై భజ్జీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Slap Gate Controversy | క్రికెట్ అత్యంత వివాదాస్పదమైన ఘటనల్లో ఒకటైన స్లాప్ గేట్ వీడియో ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ బయటపెట్టారు. ఐపీఎల్ 2008 సీజన్లో బౌలర్ శ్రీశాంత్‌ను సీనియర్ ప్లేయర్ అయిన హర్భజన్ సింగ్ �
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ సీజన్లో మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ మధ్య చెలరేగిన వివాదం తాలూకు వీడియోను నాటి చైర్మన్ లలిత్ మోడీ తాజాగా బయటపెట్టాడు.
Slapgate Video : ఐపీఎల్లో సంచలనం సృష్టించిన 'చెంప దెబ్బ' (Slapgate) వీడియో బహిర్గతం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై మాజీ పేసర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి (Bhuvaneshwari) మండిపడింది. పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారా? మీకు అస�
త్వరలో యూఏఈలో జరుగబోయే ఆసియా కప్‌లో దాయాది పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను ఆడేందుకు అంగీకరించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు.
Pahalgam Attack : పహల్దాంలోని బసరన్ లోయలో అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భారత ఆర్మీ జల్లెడ పడుతోంది. నరమేధానికి పాల్పడిన ఆ టెర్రరిస్టులకు తగిన శిక్ష వేయాలని పలువురు డిమాండ్ చే�