హన్మకొండ జిల్లా పరకాల గ్రామానికి చెందిన గురుకుల తాత్కాలిక ఉపాధ్యాయుడు కుమారస్వామి మృతికి కాంగ్రెస్ ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శ వర్షిణిదే పూర్తి బాధ్యతని తాత్కాలిక ఉపాధ్యాయుల స
Renu Sri | హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన దార్ల రేణు శ్రీది ఆత్మహత్య కాదని హత్య చేసి నేటి సంపులో వేశారని మహిళా సంఘాల నాయకులు ఆరోపించారు.
విద్యుత్ ఉద్యోగులు వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించడంలో భాగంగా ఒత్తిడి తగ్గించుకోవడానికి ఆటలు ప్రముఖ పాత్ర వహిస్తాయని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు.
హనుమకొండ కిషన్పురలోని చైతన్య(డీమ్డ్ టు బీ విశ్వవిద్యాలయం) డిగ్రీ, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షల ఫలితాలను ఉపకులపతి ఆచార్య జి.శంకర్లింగం విడుదల చేశారు.
కాజీపేట పట్టణంలో ప్రధాన రోడ్డుకు పక్కల ఉన్న చెట్ల కొమ్మలను గత మూడు, నాలుగు రోజుల క్రితం నరికి రోడ్డుపై పడేయడంతో వాహన దారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని ప్రభుత్వ మర్కజి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆదివారం గుండ్ల సింగారం గ్రామంలో బడిబాట నిర్వహించారు.