ILO | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల గాజాలో ఇప్పటివరకు 60 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) తెలిపింది.
గాజాపై భూతల దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేసింది. గత 24 గంటల్లో 600 స్థావరాలపై విరుచుకుపడింది. ఇందులో పదుల సంఖ్యలో హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టినట్టు సైన్యం ప్రకటించింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం (Israel-Hamas War) కొనసాగుతున్నది. హమాస్ దాడికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌పై (Gaza Strip)పై ఫైటర్ జెట్లు, యుద్ధ ట్యాంకులతో ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతున్నది.
Fighter Jets: శుక్రవారం రాత్రి వంద ఫైటర్ జెట్స్తో విరుచుకుపడింది ఇజ్రాయిల్. హమాస్ టార్లెట్లను ధ్వంసం చేసింది. సుమారు 150 టార్టెట్లను పేల్చివేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది.
Sponge Bomb: గాజాలో ఉన్న టెర్రర్ టన్నెల్స్‌ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయిల్ ఓ కొత్త వెపన్ తయారు చేసింది. అంతుచిక్కని ఆ టన్నెల్స్‌లో ముందుకు వెళ్లేందుకు ఇజ్రాయిల్ దళాలు స్పాంజ్ బాంబును డెవలప్ చేశాయి. ఆ రస�
Gaza Strip: రాత్రికి రాత్రి గాజాలోకి ఐడీఎఫ్ యుద్ధ ట్యాంకులు వెళ్లి వచ్చాయి. రాత్రి పూట జరిగిన రెయిడ్‌లో కొన్ని టార్గెట్లను ధ్వంసం చేశారు. హమాస్ స్థావరాలను పేల్చివేసినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళం పేర్క�