హమాస్‌ను అంతమొందించడానికి దక్షిణ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడులు కొనసాగిస్తుండటంతో గాజాలోని అతిపెద్ద అల్-షిఫా దవాఖాన ఖాళీ అయ్యింది.
గాజాపై హమాస్ (Hamas) పట్టు కోల్పోయిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లాంత్ (Defence Minister Yoav Gallant) ప్రకటించారు. ఇలా జరగడం గత 16 ఏండ్లలో ఇదే మొదటిసారని చెప్పారు.
గాజాపై ఇజ్రాయెల్ (Israel) సైన్యం నలువైపుల నుంచి దాడులకు పాల్పడుతున్నది. హమాస్ (Hamas) స్థావరాలను ధ్వంసం చేస్తూ గాజా స్ట్రిప్ (Gaza Strip) స్వాధీనం దిశగా ముందుకు సాగుతున్నది. దీంతో హమాస్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నది
ILO | ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల గాజాలో ఇప్పటివరకు 60 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) తెలిపింది.
గాజాపై భూతల దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేసింది. గత 24 గంటల్లో 600 స్థావరాలపై విరుచుకుపడింది. ఇందులో పదుల సంఖ్యలో హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టినట్టు సైన్యం ప్రకటించింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం (Israel-Hamas War) కొనసాగుతున్నది. హమాస్ దాడికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌పై (Gaza Strip)పై ఫైటర్ జెట్లు, యుద్ధ ట్యాంకులతో ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతున్నది.
Fighter Jets: శుక్రవారం రాత్రి వంద ఫైటర్ జెట్స్తో విరుచుకుపడింది ఇజ్రాయిల్. హమాస్ టార్లెట్లను ధ్వంసం చేసింది. సుమారు 150 టార్టెట్లను పేల్చివేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది.