సరికొత్త ఆశలు, ఆకాంక్షలతో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేందుకు యావత్తు ప్రపంచం ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలో ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకొంటే.. 2023 కొన్ని దేశాలకు విషాదాన్ని మిగిల్చింది.
జీసస్ జన్మించిన బెత్లెహాంలో క్రిస్మస్ కళతప్పింది. ప్రతి సంవత్సరం ఇక్కడికి యాత్రికులు పోటెత్తుతారు. కానీ ఈ ఏడాది ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల యాత్రికులు ఇక్కడికి రాలేదు.
Israel | హమాస్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇంకా కొనసాగుతున్నది. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులకు దిగుతున్నది. అయితే, యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి బందీల బంధువులు, కుటుంబీకులు విజ్ఞప్త�
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. హమాస్‌ను తుదముట్టించమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తున్నది. ఈ క్రమంలో హమాస్ బందీలుగా ఉన్నవారిలో ముగ్గురు ఇజ్రాయిలీలను ఐడీఎఫ్ కాల్చి చ�
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. అక్టోబర్ 7న ప్రారంభమైన దాడులు, ప్రతిదాడులతో గాజా స్ట్రిప్ (Gaza) ధ్వంసమవుతున్నది. భూతల దాడులకు దిగిన ఇజ్రాయెల్ (Israel) సైన్యాన్ని హమాస్ (Hamas) ముప్పుతిప్పలు పెడ
హమాస్‌తో ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire) ముగిసిన వెంటనే గాజాపై ఇజ్రాయెల్ (Israel) విరుచుకుపడింది. హమాస్‌ను (Hamas) తుదముట్టించేంత వరకు యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమ�
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ (Ceasefire) నేటితో ముగియనుంది. గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగియాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో మరో రోజు పొడిగిస్తూ ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి (Israel-Hamas war) మరో రెండు రోజులు విరామం లభించింది. ఇరుపక్షాల మధ్య గత వారం కుదిరిన కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం సోమవారం రాత్రితో ముగిసింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య విడుత బందీల (Hostages) విడుదలలో రెండో రోజు సందిగ్ధత నెలకొంది. గాజాకు మానవతా సాయం అందించడంలో ఆలస్యంపై అసంతృప్తితో ఉన్న హమాస్ (Hamas) తమ వద్ద ఉన్నవారిని విడిచిపెట్టేందుకు కాస్త సంశయించింది.
తమ వద్ద బందీలుగా ఉన్న వారిలో మొదటి విడతగా హమాస్ 25 మంది పౌరులను గాజాస్ట్రిప్ నుంచి శుక్రవారం విడుదల చేసింది. వీరిలో 13 మంది ఇజ్రాయెల్, 12 మంది థాయ్ పౌరులు ఉన్నారు.