హమాస్ దాడిలో ఐరాస ఉద్యోగుల పాత్ర!
గత ఏడాది ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ జరిపిన మారణహోమంలో పాలస్తీనియన్ శరణార్థుల కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ యూఎన్ఆర్డబ్ల్యూఏకి చెందిన కొందరు ఉద్యోగుల పాత్ర ఉన్నదని ఇజ్రాయెల్ ఆరోపించింది.
జెరూసలేం: గత ఏడాది ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ జరిపిన మారణహోమంలో పాలస్తీనియన్ శరణార్థుల కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ యూఎన్ఆర్డబ్ల్యూఏకి చెందిన కొందరు ఉద్యోగుల పాత్ర ఉన్నదని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆ ఏజెన్సీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్పై హమాస్ దాడిలోప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఉద్యోగులను తొలగించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

