Ayman Nofal | సెంట్రల్ గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ టాప్ కమాండర్లలో ఒకరైన ఆయ్మన్ నొఫాల్ మృతి చెందాడు. ఈ విషయాన్ని హమాస్ సైనిక విభాగం కస్సామ్ బ్రిగేడ్స్ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.
Hamas: బందీగా ఉన్న 21 ఏళ్ల ఇజ్రాయిలీ మహిళ వీడియోను హమాస్ రిలీజ్ చేసింది. సుమారు 200 మంది బందీగా చేసినట్లు తాజాగా హమాస్ ఉగ్రవాద సంస్థ వెల్లడించింది.
హమాస్ దాడులతో దెబ్బతిన్న ఇజ్రాయెల్‌లో (Israel) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పర్యటించనున్నారు. ఇజ్రాయెల్‌కు తెలిపేందుకు బైడెన్ బుధవారం ఆ దేశానికి వెళ్లనున్నారని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్�
Yahya Sinwar: 24 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవించిన వ్యక్తే.. ఇజ్రాయిల్‌పై అటాక్‌లో మాస్టర్‌మైండ్‌గా ఉన్నాడు. అతని కోసం ప్రస్తుతం ఇజ్రాయిల్ గాలిస్తోంది. గ్రౌండ్ ఆపరేషన్‌లో అతనే టార్గెట్‌గా ముందుకు వెళ్తోం�
Israel-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం (Israel-Hamas War) పదో రోజుకు చేరింది. ఇప్పటివరకు ఆకాశ మార్గంలో హమాస్‌కు (Hamas) కేంద్రంగా ఉన్న గాజాపై (Gaza) దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ (Israel) సైన్యం.. గ్రౌండ్ ఆపరేషన్‌కు (Ground
Murad Abu Murad: హమాస్ వైమానిక దళ నేత మురాద్ అబూ మురాద్ హతమయ్యాడు. శుక్రవారం రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో మురాద్ చనిపోయినట్లు ఇవాళ ఇజ్రాయిల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి.
Putin: హమాస్ ఉగ్రవాదుల వద్ద ఉక్రెయిన్ ఆయుధాలు ఉన్నట్లు పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్‌లో తీవ్ర స్థాయిలో అవినీతి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ దేశంలో ఆయుధాలు అమ్మేవాళ్లు ఎక్కువే ఉంటారన్నారు.
Hamas: తమ వద్ద ఉన్న పిల్లల్ని బాగానే చూసుకుంటున్నామన్న సందేశాన్ని ఇచ్చేందుకు గాజా స్ట్రిప్‌లో ఉన్న సాయుధులు ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఓ చేతిలో పిల్లల్ని పట్టుకున్న ఆ సాయుధులు.. మరో చేతిలో రైఫిల్ పట్�
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Hamas) రోజురోజుకు తీవ్రతరమవుతున్నది. దీంతో యుద్ధభూమి నుంచి భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నది. దీనికోసం ఆపరేషన్ అజయ్ (Operation Ajay) కార్యక్రమాన్ని మూడు రోజుల క్రితం ప్రారంభించింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకొన్నది. హమాస్ మిలిటెంట్ గ్రూపును సమూలంగా మట్టుపెట్టే ప్లాన్‌లో భాగంగా ఇజ్రాయెల్ ‘గ్రౌండ్ ఆపరేషన్' ప్రారంభించినట్టు తెలుస్తున్నది.
Israel-Hamas War | ఇజ్రాయెల్, హమాస్ (Israel-Hamas War) ఉగ్రమూకల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇరు పక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల భూభాగాలు దద్దరిల్లుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం డేరింగ్ ఆపరేషన్ (Israel
Hamas: ఇజ్రాయిల్ రక్షణ దళాలు చేసిన దాడిలో 1203 మంది పాలస్తీనియన్లు మృతిచెందినట్లు హమాస్ గ్రూపు పేర్కొన్నది. ఆ దాడిలో సుమారు ఆరు వేల మంది గాయపడినట్లు హమాస్‌కు చెందిన ఆరోగ్యశాఖ తెలిపింది.
Iron Dome: గాజా నుంచి దూసుకు వస్తున్న రాకెట్లను గత కొన్ని సంవత్సరాల నుంచి ఐరన్ డోమ్ అడ్డుకుంటోంది. షార్ట్ రేంజ్ ఉన్న రాకెట్లు, మోర్టార్లు, డ్రోన్లను ఆ డోమ్ నిరోధిస్తుంది. మొబైల్ మిస్సైల్-డిఫెన్స్ బ్యా�
ఇజ్రాయెల్-హమాస్ (Hamas) యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో (Israel) చిక్కుకున్న భారతీయులను (Indians) క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. యుద్ధక్షేత్రం నుంచి భారతీయులను తరలించే�