ప్రస్తుతం చాలామంది ‘హెయిర్ స్టయిలింగ్ టూల్స్'ను వాడుతున్నారు. జుట్టును స్ట్రెయిట్‌గా, కర్లీగా.. రకరకాలుగా మార్చేసుకుంటున్నారు. అయితే, ఇలా చేయడం వల్ల జుట్టు అందంగా కనిపించినా.. దీర్ఘకాలంలో సమస్యలు వస్�
నూనెల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతున్నది. ఆ నూనెలు జుట్టుకు రాసుకోవడం వల్ల కేశ సౌందర్యం పెరగడమే కాదు అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. నాలుగు రకాల నూనెల వల్ల జుట్టుకు రకరకాల లాభాలున్నాయి.
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన పదేళ్ల బాలికకు శస్త్ర చికిత్స చేసి అర కేజీ జుట్టును తొలగించారు. ఈ బాలిక 5-6 నెలల నుంచి వాంతులు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్నది.
కాసింత జుట్టు ఉండాలే కానీ ఊరికే కొప్పు వేసినా అందంగానే కనిపిస్తుంది. అందుకే జుట్టున్నమ్మ ఏ కొప్పు వేసినా చెల్లుతుందంటూ బుగ్గలు నొక్కుకుంటారు పెద్దలు. కానీ ఆ సిగనే మరింత సింగారంగా తీర్చిదిద్దితే దాని అం�
మునగ ఆకుల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి అనేక శారీరక సమస్యలను దూరం చేస్తాయి. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ ముందుంటాయి. మునగాకులో ప్రొటీన్, ఫైబర్, విటమిన్ బి6, సి, ఐరన్, జింక్, క్యాల్షియం సమృద్ధిగ
జుట్టు ఆరోగ్యం కోసం చేసే మొదటి పని.. నూనె పెట్టుకోవడం. దీనివల్ల వెంట్రుకలకు కావాల్సిన పోషణ అందుతుంది. జుట్టు తళతళా మెరిసిపోతుంది. ఇక పొడిబారిన జుట్టుకైతే.. నూనె దివ్యౌషధమే! అయితే.. కొందరు నూనె పెట్టుకోవడంలో
Lilavati Hospital | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రముఖ లీలావతి హాస్పిటల్లో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. సుమారు రూ.1250 కోట్ల మేర నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు జరుగుతున్నది. అయితే హాస్పిటల్లో చేతబడ�
ఒత్తిడి, కాలుష్యం, హార్మోన్ల ప్రభావం.. కారణం ఏదైతేనేం, చిన్న వయసులోనే చాలామందిలో జుట్టు నెరిసిపోతున్నది. నెత్తికి రంగులేసి కవర్ చేయొచ్చు. కానీ, కనుబొమలు కూడా తెల్లగా మారితే!? హార్మోన్ల ప్రభావం, ఇతర కారణాల �
జడ వేసినా ముడి వేసినా విరబోసినా దానికంటూ ఓ స్టైల్ ఉంటుంది. మనం వేసుకునే దుస్తుల్ని బట్టి హెయిర్‌ైస్టెల్ మారిపోతూ ఉంటుంది. పూలు మొదలు రాళ్ల బ్రూచ్ల దాకా సిగను ఎన్నో విధాలుగా సింగారిస్తాం. అందులోనూ ఎవరి �
రింగుల జుట్టు.. ఒత్తుగా కనిపిస్తుంది. అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తుంది. కానీ, కర్లీ హెయిర్ కొన్ని కష్టాలనూ తెచ్చిపెడుతుంది. అది చిక్కులు పడితే.. సరిచేయడానికి చాలా సమయం పడుతుంది. దువ్వెన వాడితేనేమో జ�
మధ్యప్రదేశ్‌లో తీవ్రమైన కడుపునొప్పితో దవాఖానలో చేరిన ఒక మహిళకు స్కానింగ్ చేసిన డాక్టర్లు విస్తుపోయారు. ఏకంగా 2.5 కిలోల వెంట్రుకలు ఉండచుట్టుకుని ఆమె గర్భంలో ఉండడాన్ని చూసి షాక్ అయ్యారు.