Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha).. ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సామ్ తన కొత్త లుక్ ను అభిమానులకు పరిచయం చేసింది. తన హెయిర్ (Hair)ను పూర్తిగా కట
కేశ సౌందర్యం, కేశ సంరక్షణ అంటే.. జుట్టు గురించి మాత్రమే అనుకుంటారు. పంటకు నేల ఎంత ప్రధానమో జుట్టుకు మాడు అంత ముఖ్యం. ఎక్కువ రోజులు నిర్లక్ష్యం చేస్తే మాత్రం తీరని నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణ
Laser Treatment | అవును, ఇటీవలి కాలంలో లేజర్ కిరణాల ద్వారా చికిత్సలు ఎక్కువ అయ్యాయి. నొప్పి లేని విధానం కావడం వల్ల చాలా మంది మొగ్గు చూపుతున్నారు. షేవింగ్, వ్యాక్సింగ్లాంటి పద్ధతుల్లో మళ్లీ మళ్లీ వెంట్రుకలు మొలు�
Hair | జడ వేసుకోవడం వచ్చినా రాకపోయినా.. హెయిర్ ైస్టెల్ మాత్రం ఫ్యాషన్‌గా ఉండాలని కోరుకుంటారు చాలామంది. ఇష్టం కదా అని రకరకాల జడలు చిటికెలో వేసుకోవడం రావాలంటే కష్టమే. అందుకే అనుకున్నదే తడవుగా ఎవరి జడను వాళ్ల�
కేశాలు మనిషి తలకు రక్షణ వ్యవస్థ లాంటివి. ఎండ వేడి నుంచి మాడుకు నీడనిస్తాయి. ప్రమాదాల్లో దెబ్బలు తగలకుండా మెదడుకు సుతిమెత్తని కవచంలా పనిచేస్తాయి. అందులోనూ సేబమ్ అనే జిడ్డు పదార్థం కేశాలు పొడిబారకుండా, త�
వయ్యారాల లతలు సింగారాల పూలుగా విరిసినట్టు కనిపిస్తున్న ఈ సిగనగ ధగధగలు ప్రకృతికాంత సొగసుల్ని ఆవిష్కరిస్తున్నాయి. జడను ముడిగా వేసి బన్ను పెట్టడం పరిపాటే కానీ, దాని చుట్టూ సూర్యకిరణాల్ని తలపిస్తూ వికసించ
ఆకతాయి వాలుజడ లాగి శునకానందం పొందుతాడు. మొగుడు కొప్పు పట్టుకుని వీరంగం చేస్తాడు. చేయని తప్పులకు శిక్షిస్తూ కులపెద్దలు కేశముండనం చేయాలంటూ తీర్పు ఇస్తారు. వైధవ్యం ప్రాప్తించగానే అంతా కలిసి గుండు గీకేస్త�
మనుషుల వెంట్రుకలు కాలుష్యాన్ని నివారించగలవని చెబుతున్నది బెల్జియంకు చెందిన డంగ్ డంగ్ అనే సంస్థ. ఈ సంస్థ మానవ వెంట్రుకల రీసైక్లింగ్, వ్యర్థ పదార్థాల పునర్వినియోగం వంటి వాటి కోసం పని చేస్తుంది.
బోధన్ మండంలోని ఖండ్గామ్కు చెందిన శ్రీకాంత్ పటేల్ (20) అనే విద్యార్థి మృతదేహం ఈ నెల 12న ఉదయం బోధన్ పట్టణ శివారులోని పసుపువాగు ఒర్రెలో కుళ్లిన స్థితిలో లభ్యం కావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
వంకర టింకరగా ఉండే వెంట్రుకలను నిటారుగా చేసేందుకు ఉపయోగించే హెయిర్ స్ట్రెయిట్నర్ రసాయనాల వల్ల మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Unwanted Hair | చాలామంది మహిళల్ని వేధించే సమస్య అవాంఛిత రోమాలు. వీటివల్ల ముఖం అందవికారంగా కనిపిస్తుంది. ముఖంపై అక్కడక్కడా ఈ రోమాలు వయసు పెరుగుతున్న కొద్దీ పెరుగుతాయి. వైద్య పరిభాషలో వీటిని ‘హిర్సుటిస్మ్' అంటారు
కొంతమంది జుట్టు ఆరోగ్యంగా ఉంటుందనే నమ్మకంతో రాత్రిళ్లు తలస్నానం చేస్తుంటారు. మరికొందరు తలమొత్తం తడిసి పోకుండా జుట్టు మాత్రమే శుభ్రం చేసుకొని, తుడుచుకోకుండానే పడుకుంటారు. దీనివల్ల ఎంత నష్టమంటే..