పొడిబారిన జుట్టు గురించి చాలా ఉత్పత్తులు, సూచనలు, ప్రకటనలు కనిపిస్తాయి. కానీ, జిడ్డు తల అంతకంటే చికాకనే చెప్పాలి. తలలో నూనె గ్రంథులు చురుగ్గా ఉండటం వల్ల కొందరికి నిరంతరం తల జిడ్డోడుతూ ఉంటుంది. ఇందుకు గల కారణాలు అనేకం..
ఇవే కాకుండా ఎక్కువ కండిషనర్ వాడటం, వేడివేడి నీటితో తలస్నానం చేయడం లాంటివి కూడా జిడ్డు తలకు కారణమే.