Vijay Sethupathi | సీఎం విజయ్ కాల్ చేయగానే ఆశ్చర్యపోయా.. ఆయన నిరాడంబరుడు : విజయ్ సేతుపతి
Vijay Sethupathi | తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM), ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) తో తనకున్న అనుబంధం గురించి నటుడు విజయ్ సేతుపతి (Vijay Setupati) ఆసక్తికర విషయాలను వెల్లడించారు. విజయ్ నిరాడంబరత తనను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు.
Vijay Sethupathi : తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM), ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) తో తనకున్న అనుబంధం గురించి నటుడు విజయ్ సేతుపతి (Vijay Setupati) ఆసక్తికర విషయాలను వెల్లడించారు. విజయ్ నిరాడంబరత తనను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) జన్మదినం సందర్భంగా తాను శుభాకాంక్షలు తెలియజేశానని, ఆ తర్వాత ఊహించని విధంగా విజయ్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని సేతుపతి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
‘ప్రియ మిత్రమా’ అంటూ విజయ్ తనతో మాట్లాడారని, తన కుమారుడికి విషెస్ చెప్పినందుకు ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారని విజయ్ సేతుపతి తెలిపారు. అగ్ర నటుడైనప్పటికీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. ఈ స్థాయికి చేరుకున్నా విజయ్ ఎంతో నిరాడంబరంగా ఉంటారని ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో ‘జన నాయగన్’ చిత్ర సెట్స్‌లో విజయ్ను చూశానని, అప్పుడు ఆయన ఎంతో ఆకర్షణీయంగా కనిపించారని తన పాత జ్ఞాపకాలను పంచుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

