పది రాజ్యసభ సీట్లకు జూలై 24న ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. జూలై 28-ఆగస్టు 18 మధ్య పార్లమెంట్ ఎగువసభలోని 10 మంది సభ్యుల పదవీ కాలం ముగియనున్నది.
బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) నాగర్ కర్నూల్ (Nagarkurnool) సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంపై చేసిన అసత్య ఆరోపణలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుజరాత్లోని నదియాద్ను శనివారం ఉదయం భారీ వర్షం ముంచెత్తింది. కుండపోతతో పలు వీధులు జలమయమవడంతో వాహనదారులు (Viral post) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Sundar Pichai: గుజరాత్లో ఫిన్టెక్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఇండియాలో డిజిటైజేషన్ ఫండ్ కింద 10 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. వాష
Incense Stick | గుజరాత్ (gujarat) లోని వడోదరా (vadodara) నగర తర్సాలీ ప్రాంతానికి చెందిన కొందరు భక్తులు అయోధ్య రామమందిరం కోసం బాహుబలి అగరబత్తిని (Incense Stick) తయారు చేశారు.
Building Collapse | ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని జామ్నగర్లో ఓ భవనం కుప్పకూలడంతో నాలుగేండ్ల బాలుడితోపాటు ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.
గోద్రా అల్లర్లకు సంబంధించిన పలు కేసుల్లో తాజాగా 35 మంది నిందితుల్ని నిర్దోషులుగా పేర్కొంటూ గుజరాత్లోని ఓ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ఓ వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని సాగిన హత్యాకాండ, దాడులు..ఇ�
Cyclone Biparjoy | గుజరాత్లో బిపర్జాయ్ తుఫాను బీభత్సం మొదలైంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా కురుస్తున్న ఈ వర్షాల ధాటికి పలుచోట్ల వరదలు పోటెత్తుతున్�
Cyclone Biparjoy | బిపర్జాయ్ తుఫాను గుజరాత్లో అల్లకల్లోలం సృష్టిస్తున్నది. చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులు వీస్తున్నాయి. కచ్ జిల్లా లఖ్పత్ సమీపంలో గురువారం రాత్రే తుఫాను తీరం దా
Cyclone Biparjoy | అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుపాను (Cyclone Biparjoy) గురువారం అర్ధరాత్రి తర్వాత గుజరాత్ (Gujarat)లోని కచ్ ప్రాంతంలో తీరం దాటింది. తీరం దాటిన సమయంలో ఈ తుపాను గుజరాత్ లో అల్లకల్లోలం సృష్టించింది. ప్రస్తు�
Cyclone Biparjoy | అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుపాను (Cyclone Biparjoy) గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుజరాత్ (Gujarat) లోని కచ్ (Kutch) ప్రాంతంలో తీరం దాటింది. తీరాన్ని దాటే సమయంలో ఈ తుపాను గుజరాత్ లో అల్లకల్లోలం సృష్టించ�
బిపర్జాయ్ తుఫాను గుజరాత్లో అల్లకల్లోలం సృష్టిస్తున్నది. కడపటి వార్తలు అందే సరికి కచ్ జిల్లాలోని జకావ్ పోర్టు సమీపంలో గురువారం అర్ధరాత్రి తర్వాత తుఫాను తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం అధికారు�
Cyclone Biparjoy | బిపర్జాయ్ తుఫాను గుజరాత్ తీరాన్ని తాకింది. కచ్ తీర ప్రాంతంలోని కోట్ లఖ్పత్ సమీపంలో తుఫాన్ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ ( ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో గుజరాత్లోని తీర ప్రాం�