హెరాయిన్ డ్రగ్స్ విక్రయిస్తున్న గుజరాత్, రాజస్థాన్‌కు చెందిన ఇద్దరిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ. 50 లక్షల విలువైన 70 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ , బీజేపీ నాయకులు, ఢిల్లీ దూతలు కర్ణాటక, గుజరాత్ నోట్ల కట్టలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని గల్లీలను చుట్టుముట్టినట్లు అనేక వార్తలు ప్రజలలో బలంగా వి�
posing as government officials | ప్రభుత్వ అధికారులుగా నటించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. (posing as government officials) ఐపీఎస్ అధికారి వేషధారణలో ఉన్న ఒక నిందితుడు వాహనాలను తనిఖీ చేసి చలాన్లు జారీ చేస్తూ డబ్బులు వసూలు చేసినట�
గుజరాత్లో ఓ నకిలీ ఆఫీస్ ఏర్పాటు చేసి,రూ.4.16 కోట్ల ప్రభుత్వ నిధులు స్వాహా చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సందీప్, అబు బకర్ సయ్యద్‌ను అదుపులోకి తీసుకొన్నట్టు పోలీసులు శనివారం వెల్లడించారు.
అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, సరైన పత్రాలు లేని కారణంగా రూ.4.55 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Election Code) నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీగా నగదు, బంగారం, బంగారు, వెండి నగలు పెద్దమొత్తంలో పట్టుబడుతున్నాయి.
బీజేపీపాలిత గుజరాత్లో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్‌బ్రిడ్జి కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణంపాలయ్యారు. బనస్కాంత జిల్లా పాలన్పుర్లో సోమవారం ఈ ఘటన జరిగింది.
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన గార్బా నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్న10 మంది గుండెపోటుతో మరణించడంతో గుజరాత్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. మృతుల్లో బరోడా, దభోయికి చెందిన 13 ఏళ్ల బాలుడి నుంచ�
Cyclone Tej | అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాను మరింత బలపడుతోందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నానికి అది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా జునా జంజరియా గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ కాంతి చౌహాన్ (దళితుడు) శుక్రవారం పాఠశాలలో విషం తాగి, ఆ విషయాన్ని ఆయన తన భార్యకు తెలిపారు. అయిత�
Organ Donation | బ్రెయిన్ డెడ్ అయిన ఐదు రోజుల శిశువు తన అవయవాలతో ముగ్గురు పిల్లలకు కొత్త జీవితం ఇచ్చింది. (Organ Donation) శిశువు కాలేయాన్ని తొమ్మిది నెలల చిన్నారికి, రెండు కిడ్నీలను ఇద్దరు పిల్లలకు ట్రాన్స్‌ప్లాంట్ చేశ�
Garba Dance | నవరాత్రుల సందర్భంగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మహిళలు గర్బా డ్యాన్స్‌తో అదరగొడుతున్నారు. నవరాత్రి ఉత్సవాల మూడ