Home
National
Watch Chief Justice Of India Dy Chandrachud Offered Prayers At Shree Dwarkadhish Temple In Dwarka
CJI | ద్వారకాదీశుడిని దర్శించుకున్న సీజేఐ చంద్రచూడ్ దంపతులు.. Video
CJI | భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) శనివారం ఉదయం గుజరాత్ రాష్ట్రం ద్వారకలోని ద్వారకాదీశ్ ఆలయంలో ద్వారకాదీశుడిని దర్శించకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి వెంట ఆయన సతీమణి, భద్రతా సిబ్బంది ఉన్నారు.
ద్వారక: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) శనివారం ఉదయం గుజరాత్ రాష్ట్రం ద్వారకలోని ద్వారకాదీశ్ ఆలయంలో ద్వారకాదీశుడిని దర్శించకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి వెంట ఆయన సతీమణి, భద్రతా సిబ్బంది ఉన్నారు.
ఉదయాన్నే శ్రీ ద్వారకాదీశ్ ఆలయానికి చేరుకున్న సీజేఐ దంపతులకు ఆలయ అర్చకులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీజేఐ దంపతులు సంప్రదాయ పట్టు వస్త్రదారణలో ద్వారకాదీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
#WATCH | Chief Justice of India DY Chandrachud offered prayers at Shree Dwarkadhish Temple in Dwarka, Gujarat today. pic.twitter.com/DbWqK1S5mt
— ANI (@ANI) January 6, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
West Bengal | కోల్కతా నవరాత్రుల్లో విషాదం.. 17 మంది దుర్మరణం
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్లో ఓ రైతు ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

