ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో గుజరాత్ టైటన్స్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌కి చేరుకుంది
గుజరాత్ దూకుడుకు.. హైదరాబాద్ బ్రేక్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం మెరిసిన విలియమ్సన్, అభిషేక్ కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ జోరుకు హైదరాబాద్ బ్రేకులు వేసింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అజేయంగ
ఛెక్కేపే ఛెక్కా ఆఖరి రెండు బంతుల్లో తెవాటియా సిక్సర్లు శుభ్‌మన్ గిల్ సెంచరీ మిస్.. పంజాబ్‌పై గుజరాత్ గెలుపు నరాలు తెగే ఉత్కంఠ పోరులో గుజరాత్ ఘన విజయం సాధించింది. కళాత్మక ఇన్నింగ్స్‌తో గిల్ వేసిన ప�
IPL Betting | మహారాష్ట్రలోని పుణెలో ఐపీఎల్ బెట్టింగ్ (IPL Betting) ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.27 లక్షలు, ఎనిమిది ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
చాలా రోజులుగా బౌలింగ్ చేయకుండా భారత జట్టులో కూడా స్థానం కోల్పోయిన యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఈ ఐపీఎల్లో సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానులకు ఆందోళన కలిగించిన బౌలింగ్ విష
గిల్ కొట్టుడు పుణె: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్లో వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన పోరులో గుజరాత్ 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించి
ఐపీఎల్లో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్న కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్.. తన ప్రస్థానాన్ని అనూహ్య ఓటమితో మొదలు పెట్టింది. మరో కొత్త జట్టు, హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్‌లో విజయ�
క్రికెట్ పండుగ ఐపీఎల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ఓపెనర్ మ్యాచ్‌లో తలపడాల్సిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఊహించని కష్టం వచ్చిపడింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయీన్ అలీ.. ఇంకా భారత్‌కు రాల�