LSG vs GT | ఐపీఎల్ 15లో భాగంగా.. గుజరాత్, లక్నో మధ్య జరుగుతున్న మ్యాచ్లో పవర్ ప్లే ముగిసే సమయానికి గుజరాత్ రెండు వికెట్లు నష్టపోయి 44 పరులుగు చేసింది. ఓపెనర్ శుభమ్ గిల్.. మూడు బంతులు ఆడి ఒక్క పరుగు చేయకుండా వెనుదిరిగాడు. వేడ్ 12 బంతుల్లో 14 పరుగులు చేశాడు. విజయ్ శంకర్.. 6 బంతుల్లో 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా.. 15 బంతుల్లో 19 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో చమీరా రెండు వికెట్లు తీశాడు.