LSG vs GT | లక్నోపై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
అభినవ్ మనోహర్ 7 బంతుల్లో 15 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో చమీరా 2 వికెట్లు, అవేశ్ ఖాన్, క్రునాల్ పాండ్యా, దీపక్ హూడా తలో వికెట్
LSG vs GT | ఐపీఎల్ 15లో భాగంగా కొత్త జట్లు లక్నో, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గుజరాత్.. 2 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. గుజరాత్‌ను రాహుల్ తెవాటియా గెలిపించాడు. 24 బంతుల్లో 40 పరుగులు చేశాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 28 బంతుల్లో 33 పరుగులు చేశాడు. వేడ్.. 29 బంతుల్లో 30 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్ 21 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అభినవ్ మనోహర్ 7 బంతుల్లో 15 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో చమీరా 2 వికెట్లు, అవేశ్ ఖాన్, క్రునాల్ పాండ్యా, దీపక్ హూడా తలో వికెట్ తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో.. 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి.. గుజరాత్‌కు 159 పరుగుల లక్ష్యాన్ని అందించింది. లక్నో ఆటగాళ్లు దీపక్ హూడా, ఆయుష్ హాఫ్ సెంచరీలు వృథా అయ్యాయి.
Match 4. Gujarat Titans Won by 5 Wicket(s) https://t.co/4Kt4dkerZU #GTvLSG #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) March 28, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

