LSG vs GT | 10 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ మూడు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 28 బంతుల్లో 33 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. అంతకుముందు ఓపెనర్ శుభమ్ గిల్ డక్ అవుట్ అయ్యాడు. వేడ్ 25 బంతుల్లో 27 పరుగులు చేసి ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు. విజయ్ శంకర్ 6 బంతుల్లో 4 పరుగులు చేశాడు. హార్ధిక్ పాండ్యా అవుట్ అయ్యాక.. డేవిడ్ మిల్లర్ క్రీజులోకి వచ్చాడు.