ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ వారియర్స్ డబ్ల్యూపీఎల్ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. సోమవారం జరిగిన తొలి పోరులో యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది.
ఓపెనింగ్ బ్యాటర్ సోఫియా డివైన్ (36 బంతుల్లో 99; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండో విజయం నమోదు చేసుకుంది.
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 11 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.
Mumbai Indians | మహిళల ప్రీమియర్ లీగ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ప్రత్యేక సంగీత కార్యక్రమాలు, బాలీవుడ్ తారల డ్యాన్స్ షోలు, కండ్లు మిరుమిట్లు గొలిపే టపాసుల వెలుగుల్లో ప్రారంభమైన డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌ల
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్‌కు ముందు గుజరాత్ జెయింట్స్ జట్టు వివాదంలో నిలిచింది. ఫిట్నెస్ లేదనే కారణంతో విండీస్ ఆల్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో బోణీ కోసం ఎదురుచూస్తున్న తెలుగు టైటాన్స్‌కు నిరీక్షణ తప్పడం లేదు. ఇప్పటి వరకు లీగ్‌లో 8 మ్యాచ్‌లాడిన టైటాన్స్ ఆరో పరాజయం మూటగట్టుకుంది. మంగళవారం జర
జైపూర్పై గెలుపు ఢిల్లీ, పట్నా ముందంజ ప్రొ కబడ్డీ లీగ్ బెంగళూరు: ఒంటరి పోరాటానికి సమిష్టితత్వానికి మధ్య జరిగిన పోరులో ఐకమత్యానిదే పైచేయి అయింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో భాగంగా గురు�