Lara Wolvaardt | దక్షిణాఫ్రికా మహిళా జట్టు కెప్టెన్‌గా లారా వొల్వార్డ్
Lara Wolvaardt : పొట్టి ప్రపంచ కప్ ముందు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ ఓపెనర్ లారా వొల్వార్డ్(Lara Wolvaardt)ను పూర్తి స్థాయి కెప్టెన్ చేసింది. ప్రస్తుతం తాత్కాలిక కెప్టెన్‌గా కొనసాగుతున్న ఆమె త్వరలోనే పూర్తిస్థాయి సారథిగా బాధ్యతలు
Lara Wolvaardt : పొట్టి ప్రపంచ కప్ ముందు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ ఓపెనర్ లారా వొల్వార్డ్(Lara Wolvaardt)ను పూర్తి స్థాయి కెప్టెన్ చేసింది. ప్రస్తుతం తాత్కాలిక కెప్టెన్‌గా కొనసాగుతున్న ఆమె త్వరలోనే పూర్తిస్థాయి సారథిగా బాధ్యతలు స్వీకరించనుంది. పాకిస్థాన్ టీ20 సిరీస్‌కు టెంపరరీ కెప్టెన్‌గా ఎంపికైన లారా జట్టును ముందుండి నడిపించింది.
అంతేకాదు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించి టాప్ స్కోరర్‌గా నిలిచింది. దాంతో, వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్ కప్‌లో సఫారీ జట్టుకు లారానే సారథిగా ఉంటే బాగుంటుందని సెలెక్టర్లు భావించారు. డిసెంబర్లో సొంతగడ్డపై బంగ్లాదేశ్ సిరీస్ రూపంలో లారకు పెద్ద పరీక్ష ఎదురవ్వనుంది.
లారా వొల్వార్డ్

ఈ ఏడాది సునే లూస్(Sune Luss) సారథిగా తప్పుకుంది. దాంతో పాకిస్థాన్, న్యూజిలాండ్ సిరీస్‌లకు సెలెక్టర్లు లారాను తాత్కాలిక కెప్టెన్‌గా ఎంపిక చేశారు. లారా ప్రస్తుతం వన్డే బ్యాటర్లలో 4వ ర్యాంకు, పొట్టి ఫార్మాట్లో 7వ ర్యాంకులో కొనసాగుతోంది. టీ20ల్లో దంచి కొట్టే లారా బీసీసీఐ తొలిసారి నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2023)లో సత్తా చాటింది. గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆమె 230 పరుగులు చేసింది.
ఇవి కూడా చదవండి
-
Minister KTR | దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కట్టేయండన్నట్లు ఆ రెండు పార్టీల తీరు: మంత్రి కేటీఆర్
-
Saindhav Movie | ఫస్ట్ సింగిల్ కి రెడీ అవుతోన్న వెంకటేశ్ ‘సైంధవ్’
-
Israel-Hamas conflict | ఇజ్రాయేల్ దాడులతో గాజా ఆస్పత్రికి కరెంట్ కట్.. ముగ్గురు పసికందులు మృతి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

