Home
Lara Wolvaardt
Lara Wolvaardt
-
"Amanjot Kaur | ‘మా నానమ్మ బతికే ఉంది’.. దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి..!"
12 months agoAmanjot Kaur : వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పిన క్యాచ్‌తో వైరలవుతోంది అమన్‌జోత్ కౌర్ (Amanjot Kaur). మెగా టోర్నీలో ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న కౌర్ తమ కుటుంబంలో విషాదం నెలకొందనే వార్తలకు చెక్ పెట్టింది."ICC ODI Rankings | కప్ చేజారినా నంబర్ 1 ర్యాంక్.. తొలిసారి టాప్-10లో జెమీమా..!"
12 months agoICC ODI Rankings : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో మెరిసిన క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్ (ICC ODI Rankings )లో సత్తా చాటారు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయ శతకంతో జట్టును గెలిపించిన జెమీమా రోడ్రిగ్స్ తొలిసారి టాప్-10లోకి దూసుకొచ"Laura Wolvaardt | ఫైనల్‌కు పక్కాగా సిద్ధమయ్యాం.. కానీ, ఆమె బౌలింగే సర్ప్రైజ్..!"
12 months agoLaura Wolvaardt : ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిపై కెప్టెన్ లారా వొల్వార్డ్త్ (Laura Wolvaardt) స్పందిస్తూ తమకు భారత స్టార్ బౌలింగ్ తమకు పెద్ద సర్ప్రైజ్ అని వెల్లడించింది."South Africa | ఐదు ఫైనల్స్‌లో ఒకటే ట్రోఫీ.. దక్షిణాఫ్రికాను వెంటాడుతున్న ‘నాకౌట్ ఫోబియా’..!"
12 months agoSouth Africa : ప్రపంచ క్రికెట్లో గొప్ప పోరాటపటిమ.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. ఎంతటి మేటి జట్టునైనా చిత్తుచేయగల సామర్థ్యం ఆ టీమ్‌కు ఉంది. కానీ, ఇప్పటికీ ఐసీసీ టోర్నీల్లో వాళ్లను దురదృష�"World Cup Team | ‘వరల్డ్ కప్ టీమ్’లో ఆ నలుగురు.. ఓపెనర్‌గా మంధాన..!"
12 months agoWorld Cup Team : వన్డే ప్రపంచకప్‌లో తడబాటు నుంచి గొప్పగా పుంజుకొన్న భారత జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. పదమూడో సీజన్లో అద్భుత ప్రదర్శన చేసిన నలుగురు భారత క్రికెటర్లు వరల్డ్ కప్ టీమ్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ (Team Of The"World Cup Final | అర్థ శతకాలతో మెరిసిన షఫాలీ, దీప్తి.. సఫారీల ముందు రికార్డు లక్ష్యం..!"
12 months agoWorld Cup Final : తొలి ప్రపంచకప్ వేటలో ఉన్న భారత్ ఫైనల్లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ(87), దీప్తి శర్మ(58)లు అర్ధ శతకాలతో కదం తొక్కగా ఫైనల్ చరిత్రలోనే రికార్డు పరుగులు చేసింది టీమిండియా."World Cup Final | టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్"
12 months agoWorld Cup Final : వర్షం అంతరాయంతో టాస్ ఆలస్యమైన మ్యాచ్‌లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. సాయంత్రం 4:32 గంటలకు టాస్ వేయగా దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్డ్త్ బౌలింగ్ ఎంచుకుంది."World Cup Final | వర్షం ఆగింది.. 4:32కి టాస్.. తొలి బంతి 5 గంటలకు"
12 months agoWorld Cup Final : వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌కు అంతరాయం కలిగించిన వరుణుడు శాంతించాడు. ఇరుజట్ల కెప్టెన్లతో మాట్లాడిన అంపైర్లు.. 50 ఓవర్ల ఆటకు అవకాశముందని చెప్పారు."Lara Wolvaardt | ప్రపంచకప్ విజేతగా నిలుస్తాం.. భారత ప్రేక్షకులను నిశబ్దంలోకి నెట్టెస్తాం..!"
12 months agoLara Wolvaardt : ఫైనల్లో తమకంటే టీమిండియాపైనే ఒత్తిడి ఎక్కువని చెబుతోంది సఫారీ కెప్టెన్ లారా వొల్వార్డ్త్ (Lara Wolvaardt) వెల్లడించింది. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన తను టైటిల్ పోరు కోసం తాము ఎక్కువగా ఆలోచించడం లేద�"Harmanpreet Kaur | దక్షిణాఫ్రికాను తేలికగా తీసుకోం.. ఫైనల్లో కూల్‌గా ఆడుతాం..!"
12 months agoHarmanpreet Kaur : వరల్డ్ కప్ ఛాంపియన్ అనిపించునేందుకు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భారత జట్టుకు సువర్ణావకాశం. స్వదేశంలో ట్రోఫీని ముద్దాడే సందర్భం వచ్చేసింది. ఆదివారం ఫైనల్లో దక్షిణాఫ్రికా (South Africa)ను ఓడిస్తే విశ్వవి�"World Cup Final | ఫైనల్‌కు వాన ముప్పు.. రిజర్వ్ డేన అంతరాయం ఏర్పడితే విజేత ఎవరు..?"
12 months agoWorld Cup Final : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో సరికొత్త అధ్యాయానికి నాంది పడనుంది. దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను తోసిరాజని కొత్త ఛాంపియన్ అవతరించనుంది. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఆదివ�"Phobe Litchfield | ‘నాకౌట్ క్వీన్’ లిచ్‌ఫీల్డ్.. యంగెస్ట్ సెంచూరియన్‌గా రికార్డు..!"
12 months agoPhobe Litchfield : వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఓపెనర్ ఫొబే లిచ్‌ఫీల్డ్ (Phoebe Litchfield) సరికొత్త చరిత్ర లిఖించింది. సెమీ ఫైనల్లో శతక్కొట్టిన (119 : 93బంతుల్లో)ఈ చిచ్చరపిడుగు.. ప్రపంచ కప్‌లో పలు రికార్డులు బద్ధలు కొట్టి"Lara Wolvaardt | దక్షిణాఫ్రికా మహిళా జట్టు కెప్టెన్‌గా లారా వొల్వార్డ్"
3 years agoLara Wolvaardt : పొట్టి ప్రపంచ కప్ ముందు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ ఓపెనర్ లారా వొల్వార్డ్(Lara Wolvaardt)ను పూర్తి స్థాయి కెప్టెన్ చేసింది. ప్రస్తుతం తాత్కాలిక కెప్టెన్‌గా కొనస�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!













