టర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సులు మహిళలకు నరకం చూపుతున్నాయి. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో మహిళా ప్రయాణికులకు అవస్థలు మొదలయ్యాయి.
ఏపీలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లో జరిగిన నిరసనలపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ రక్షణ విషయంలో కేటీఆర్ వ్యవహరించిన తీరును సమర్థిస్తూ కుల, మత, ప్రాంతాలకతీతం�
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టి ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. పార్టీలకు అతీతంగా వర్గాలు, జెండర్, వయసుల వారీగా ఓటర�
Greater Hyderabad Voters | గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 45,36,852 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 23,22,623 మంది, మహిళలు 22,13,902 మంది ఉన్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి పేదలకు ఉచితంగా అందజేస్తామని రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడం పట్ల నిరుప
గత ప్రభుత్వాలు అగ్గిపెట్టలాంటి డబ్బా ఇండ్లను నిరుపేదలకు ఇచ్చి చేతులు దులుపుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేలా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. అవి పేదల ఆత్మగౌరవ �
కాషాయ పార్టీ నాయకుల పరిస్థితి ఎవరికి వారే యమునా తీరుగా ఉంది. గ్రేటర్లో ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన ఏ నియోజకవర్గానికి కూడా సరైన అభ్యర్థులు దొరకడం లేదు. ‘ఇంకేముంది మనకంటే ఎవ్వరూ గొప్పా’ అంటూ ఆ �
గ్రేటర్ హైదరాబాద్లో గురువారం డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కన్నుల పండువగా జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో మంత్రి కేటీఆర్, పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు-2లో మంత్రి హరీశ్�
TS Weather | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం సమీపంలోని పశ్చి�
భారీ వర్షాలతో ముంపు సమస్యలే కాదు... విద్యుత్ ప్రమాదాలు పొంచి ఉంటాయి. రెండు, మూడు రోజుల వ్యవధిలోనే రెండు సంఘటనల్లో ముగ్గురు విద్యుత్ఘాతానికి గురై మృతి చెందారు.