నత్తకు నడక నేర్పేలా హెచ్ఎండీఏలో ఎల్లారెస్ క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రభుత్వానికి ఆదాయం.. ప్లాట్ల యజమానులకు ఎంతో ఊరట కలిగించే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల అంశం క్రమబద్ధీకరణలో నత్తనడకన సాగుతో�
భారీ వర్షాలతో ముంపు సమస్యలే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో మెరుగైన విద్యుత్ సరఫరాను అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్�
పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్న కింది స్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. కోర్ సిటీతో పాటు నగర శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో మౌలిక వసతుల్లో ఎంతో కీలకమైన విద్యుత్ సరఫరా
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షం బీభత్సం సృష్టించింది. భారీగా వీచిన ఈదురు గాలులకు తోడు వర్షం కురవడంతో చాలాచోట్ల ఇండ్ల పైకప్పులు ఎగిరిపోవడంతోపాటు, గోడలు కూలాయి.
వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అకడకడ కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40-50 కిలోమీటర్ల �
గ్రేటర్లో బుధవారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరోనా తరువాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి. అయితే కరోనాకు ముందు 2019, 2018, 2015లో పలు మార్లు ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
గ్రేటర్లో ఊహించని విధంగా విద్యుత్ వినియోగం నమోదవుతోంది. ఏటా వేసవిలో డిమాండు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, రికార్డు స్థాయిలో నమోదవుతుండటం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా విద్యుత్ వినియోగం మే నెలలో �
నగర శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. నగరం నలువైపులా ఎటుచూసినా గృహ నిర్మాణ, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్నాయి. శివారు ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న కొత్త విద్యుత్ �
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బస్తీ కార్యాచరణను అమలు చేస్తున్నారు. మహా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు బస్తీ స్థాయి నుంచే పారిశుద్ధ్య సిబ్బంది సమర్థవంతంగా పనిచేసేలా బస్తీ కార్యా
గ్రేటర్ హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్‌కు డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా వెస్ట్‌జోన్ పరిధి శేరిలింగంపల్లి, మాదాపూర్, అయ్యప్పసొసైటీ, జూబ్లీహిల్స్, మణికొండ, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో ట్యాంకర్ నీరు లే
గ్రేటర్ హైదరాబాద్‌లో తాగునీటి డిమాండ్‌ను అధిగమించడమే లక్ష్యంగా జలమండలి చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే తాగునీటి కొరత లేకుండా చూడాలనే ఉద్దేశంతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, జలమండల
TSRTC | గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఉన్నటువంటి మనోహరాబాద్ మండల కార్యాలయంలో ఈ నెల 30న దివ్యాంగుల బస్సు పాస్‌ల స్పెషల్ క్యాంప్ మేళాను నిర్వహిస్తామని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట�