రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రామపంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.19.99కోట్లు(61.75 శాతం) ఇంటి పన్ను వసూలు కాగా, రాష్ట్రంలోనే జిల్లా నాల్గో స్థానంలో నిలిచింది. ఇంకా రూ.12,38,94,269 బకాయ�
అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక స్థానిక సంగ్రామం షురూ కానున్నది. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీన సర్పంచుల పదవీ కాలం ముగియనుండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసింది.
గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు నిర్వహించగా.. అప్పుడు ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1తో ముగుస్త�
అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ముగిసిందో..లేదో.. అప్పుడే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. వచ్చే సంవత్స రం ఫిబ్రవరి ఒకటో తేదీతో పాలకవర్గాల గడువు ముగియనుండడంతో ఎన్నికలకు ఈసీ
‘అభివృద్ధే నా జెండా.. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ముందు వరుసలో నిలపాలన్నది నా లక్ష్యం.. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని జిల్లా అభివృద్ధికి వందశాతం పునాదులు వేశాను’..అని వ్�
మండలంలోని వీరాయిపల్లి అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో మొత్తం 2.2 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించారు. 1.7 కిలోమీటర్ ఓపెన్ డ్రైనేజీ, 180 మీటర్లు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించారు. ఇటీవల నూతన పంచ�
కొత్త జీపీ కార్యాలయాలకు త్వరలోనే సొంత భవనాలు అందుబాటులోకి రానున్నాయి. భవనాలు శిథిలావస్థలో ఉన్న పంచాయతీలకూ రాష్ట్ర సర్కారు నిధులు మంజూరు చేసింది. వరంగల్ జిల్లాలో 192 భవనాల కోసం ప్రభుత్వం రూ.38.40 కోట్లు సమకూ�
నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న హెడ్‌స్లూయిస్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరు చేసింది. జల విద్యుత్ ఉత్పత్తి సుందరీకరణ పనులకు న�
నాలుగు దశాబ్దాలుగా రాయపర్తి మండల సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును తాము ఏనాడూ వీడేది లేదని మండలంలోని జేతురాం తండా గ్రామ పంచాయతీ పరి
మురికి వాడల్లోని పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేసే సెర్ప్ పరిధిలోని మహిళా సంఘాల సహాయకులకు రక్షా బంధన్ పర్వదినం నాడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనాన్ని రూ.5900 నుంచి రూ.8 వేలకు పెంచింది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థిగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రకటించిన నాటి నుంచి ఆయా గ్రామాల వారు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. తాజాగా బాన్సువాడ మండలంలోని కోనాపూర్, జేకే తం�
‘మంచిర్యాల జిల్లాలో 310 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉన్నాయి. ఒక్కో జీపీకి రూ.10 లక్షల చొప్పున రూ.31.10 కోట్లు ఇస్తాం. ఏడు మున్సిపాలిటీలు ఉండగా.. ఒక్కో మున్సిపాలిటీకి రూ.25 కోట్ల చొప్పున రూ.175 కోట్లు మంజూరు చేస్తాం.’ అని జూన�