పంచాయతీ ఎన్నికల్లో బాగా కష్టపడుదామని, మ నోళ్లను గెలిపించుకుందామని గులాబీ శ్రే ణులకు బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కో రుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. మెట్‌పల్
గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి హాజీపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్�
మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేసే విధంగా బీఆర్ఎస్ నాయకులు సమష్టి విధానంతో పనిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహేశ్వర�
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధన లకు అనుగుణంగా పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 16
తన నయవంచక విధానాన్ని మరోసారి చాటుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీల 42 శాతం రిజర్వేషన్ల హామీని గట్టున పెట్టి బడుగు, బలహీన వర్గాల ప్రజలను నిండాముంచింది. తన చిత్తశుద్ధి లోపాన్ని తానే రుజువు చేసుకుంది. బీసీల �
పంచాయతీ ఎన్నికల సమరానికి తెరలేచింది. ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారు గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నది. లోకల్‌బాడీ ఎలక్షన్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సం ఘం మంగళవారం సాయంత్రం విడ�
గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈసారి సర్పంచ్ ఎన్నికలకు మాత్రమే ఎస్ఈసీ సిద్ధమైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సర్కారు వెనుకంజ వేయడంతో గ
గ్రామ పంచాయతీల ఎన్నికల నగా రా మోగింది. ఇప్పటికే సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు పూర్తికావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని మంగళవారం షెడ్యూల్‌ను ప్రకటించారు. దీంతో పల్లెల్లో స్థానిక సం
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఒకట్రెండు రోజుల్లోనే నగారా మోగనున్నట్టు తెలుస్తున్నది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.
త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. గతంలో భద్రాద్రి జిల్లాలో 481 గ్రామ పంచాయతీలు ఉండగా.. కొత్తగూడెం కార్పొరేషన్లో సుజాతనగర్
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు కేటాయిస్త్తూ సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్�