ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 13 వేల 450 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 2473 మంది రైతుల ఖాతాల్లో రూ.22.26 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.
వానకాలం ధాన్యం కొనుగోళ్లు నల్లగొండ జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 22 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 3,77,170 మెట్రిక్ టన్నులను జిల్లా యంత్రాంగం కొనుగోలు చేసింది.
వరి పంట పండింది.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తింది. వచ్చిన వడ్లను వచ్చినట్లు రాష్ట్ర సర్కారు వేగంగా కొంటున్నది. వెంట వెంటనే ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండడంతో రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తున్నది.
ధాన్యపు రాశులు ఖాళీ అవుతున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధనాధన్ వడ్ల కాంటా జరుగుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన ఏ-గ్రేడ్ రకానికి రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 చొప్పున ధాన్య�
రైతన్నకు తోడుగా, పేదలకు అండగా నిలుస్తున్నది రాష్ట్ర పౌరసరఫరాలశాఖ. రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, పేదల ఆకలి తీర్చేందుకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నది.
యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం మొండివైఖరి అవలంబించినా తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి ధాన్యం సేకరణను విజయవంతంగా పూర్తిచేసిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్
ధర్మారం, జూన్ 13 : బాయిల్డ్ రైస్ కొనమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కేంద్రం ఒక్క పైసా ఇవ్వకున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్
80శాతం పూర్తయిన కొనుగోళ్లు ఇప్పటికే డివిజన్లో 10కొనుగోలు కేంద్రాలు మూసివేత వారం రోజుల్లో వందశాతం కొనుగోళ్లు చేసేందుకు చర్యలు కోహెడ మండలంలో అత్యధికంగా 1,26,522 క్వింటాళ్ల వడ్ల కొనుగోళ్లు హుస్నాబాద్, మే 29: హుస
కరీంనగర్ : కేంద్రలోని బీజేపీ ప్రభుత్వంపై పౌరసఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తూ ధాన్యం కొనుగోళ్లకు అడ్డుపుల్లలు వేస్తుందని మంత్రి గంగుల
సిద్దిపేట : సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే ఆదాయ, నివాసం, కుల ధృవీకరణ పత్రాలను 24 గంటల్లోనే ఇవ్వాలనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం �