అకాల వర్షాలు సంభవిస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను సాగునీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.
‘రేవంత్‌రెడ్డి.. ఎంతమంది రైతుల ఉసురు పోసుకుంటవ్? ఇంకెంతమంది రోడ్ల మీదికి రావాలి? వడదెబ్బ తగి లి కుప్పల మీదనే రాలిపోయే పరిస్థితి రైతులకు రావడం బాధాకరం.రేవంత్‌రెడ్డికి రైతుల పై కనీసం కనికరం లేదు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ, దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. ఆర్మూర్ పట్టణం పెర్కిట్ శివారులోని 44వ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న కొనుగోలు కేంద్ర�
మక్కల కొనుగోలు కేంద్రాలు పెంచాలని డిమాండ్ చేస్తూ శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని గురిజాల క్రాస్‌రోడ్డు వద్ద రైతులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు.
తెలంగాణలో రెండున్నరేండ్లుగా రాక్షస పాలన కొనసాగుతున్నదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. రైతులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం దుబ్బాకలోని రజనీకాంత్‌రెడ్డి ఫంక్షన్హాల్లో నిర్వహించిన �
ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుకోళ్లు వేగవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కొనుకోలు కేంద్రంలో ఆరబెట్టిన వరిధాన్యాన్ని పరిశీలించి రైతులతో �
ధాన్యం కొనుగోలు చేయడంలేదంటూ రైతులు ఆందోళన చేపట్టారు. వడ్లు కోసి 25 రోజులైనా కొనుగోలు చేయడంలేదని జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద శుక్రవారం రైతులు ధర్నా
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో రైతుల ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు.
ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వ మాజీ విప్, బీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా తురపల్లి మండలం ములకలపల
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరుతూ శనివారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించనున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావ