Suicide Attempt | ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై రైతు ఆత్మహత్యాయత్నం
Suicide Attempt | జిల్లాలోని లింగాల ఘనపురం మండలం ఏనెభావి గ్రామంలో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యం పై మనస్తాపానికి గురైన పొన్నం తిరుమలేష్ అనే రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.
జనగామ : జిల్లాలోని లింగాల ఘనపురం మండలం ఏనెభావి గ్రామంలో ధాన్యం కొనుగోలులో ( Grain Procurement ) జరుగుతున్న జాప్యం పై మనస్తాపానికి గురైన పొన్నం తిరుమలేష్ అనే రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ( Suicide Attempt ) పాల్పడ్డాడు. రైతుకు టోకెన్ సిస్టమ్ ద్వారా ధాన్యం కాంటా వేస్తామని చెప్పి నెలరోజులుగా నిర్వాహకులు కాలయాపన చేస్తుండడంతో మనస్తాపానికి గురయ్యాడు.
తన టోకెన్ నెంబర్ 16 వచ్చినా అతనికి కాకుండా తరువాత వచ్చిన రైతుల ధాన్యం కాంటా వేయడంపై అధికారులను ప్రశ్నించిన తిరుమలేష్ టోకెన్ నెంబర్ 16 కాదు 76 అని మాటమార్చారు. నెల రోజులకు పైగా ధాన్యం కొనుగోలు కోసం ఎదురు చూసిన తిరుమలేష్ ఇంకా ఎన్ని నెలలు కళ్లంలోనే లోనే ఉంచుతారంటూ అసహనం వ్యక్తం చేస్తూ ఒంటిపై డీజిల్ పోసుకున్నాడు. దీంతో స్థానిక రైతులు అడ్డుకుని అధికారులకు సమాచారం అందించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

