సిరిసిల్లలో ఆసాములు, కార్మికులు కదం తొక్కారు. తెలంగాణ పవర్‌లూం వర్కర్స్ యూనియన్, ఆసాముల సమన్వయ కమిటీ, సీఐటీయూ ఆధ్వర్యంలో ‘నేతన్నల ఆకలి కేక’ పేరిట బుధవారం నిర్వహించిన మహాధర్నాకు పెద్దసంఖ్యలో ర్యాలీగా �
Boinapally Vinod Kumar | పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు జీవోలను విడుదల చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు బల్దియాలో పదవీ విరమణ పొంది ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్న అధికారులను ఇంటికి పంపించే ప్రక్రియ కొనసాగుతున్నది. తాజాగా హౌసింగ్ విభాగం ఓఎస్డీ సురేశ్‌కుమార్‌ను పంపించారు.
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నిర్వహణ నిధులు మంజూరయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరానికి మొదటి విడుతగా ఆగస్టులో నిధులు మంజూరు చేయగా, తాజాగా రెండో విడుత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చ
ప్రజా పాలన పర్యవేక్షణ కోసం కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు శ్రీదేవసేనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ జాయింట్ కలెక్టర్‌గా, పెద్దపల్లి కలెక్టర్‌గా పని చేస�
IPS Promotions | ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో 11 మంది ఐపీఎస్‌లకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2006 బ్యాచ్‌కు చెందిన డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి కల్పించింది.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుక�
నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్(2012)ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పలువురు సీనియర్ ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఆదివారం సాయంత్రం ఆదేశాలు ఇచ్చింది.