రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలో ఫోర్త్ సిటీ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులు ఎకరానికి రూ.2 కోట్లు, ఇంటిస్థలంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బేగరికంచెలో ర
కరీంనగర్‌ను ఆనుకొని ఉన్న బొమ్మకల్‌లో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములపై అక్రమార్కులు కన్నేశారు. దర్జాగా తమ భూమిలో కలిపేసుకుంటున్నారు. ఇప్పటికే అనేక జాగలను చెరబట్టిన భూ బకాసురులపై ప్రభుత్వం ఓ వైపు విచార�
నిజాంపేటలోని ప్రభుత్వ భూముల్లో వెలసిన పలు నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేశారు. ‘జాగా కనిపిస్తే.. పాగా’ పేరిట ‘నమస్తే’లోప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. అయితే నామమాత్రంగా కూ�
‘రాజధాని నడిబొడ్డున బిగ్ స్కెచ్' పేరుతో ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 ప్రధాన రహదారిపై సుమారు 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాజేసే
నస్పూర్‌లోని సర్వే నంబర్ 42లోగల ప్ర భుత్వ భూమి కబ్జాకు కొందరు యత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. నకిలీ పత్రాలు సృష్టించి.. సర్వే నంబర్‌ను మార్చేసి 6 గుంటలు స్వాహా చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపణలుండగా,
సీలింగ్ భూమిని ఆ ఎమ్మెల్యే కూల్‌గా మడత పెట్టేశారు. వందేండ్ల్ల నుంచి రెవెన్యూ రికార్డుల్లో ‘ఖరీజ్‌ఖాతా’గా కొనసాగుతూ వస్తున్న భూమి.. ఏ మాయ చేశారో.. ఏమో.. రాత్రికి రాత్రే పట్టా భూమిగా మారింది! రూ.360 కోట్ల విలు�
భూ వివాదాలపై రెవెన్యూ విచారణను కొత్త ఆర్వోఆర్ చట్టంలో వికేంద్రీకరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కీలకమైన అంశాలను మాత్రం మరింత కేంద్రీకృతం చేసింది. ముఖ్యంగా సీసీఎల్ఏకి సర్వాధికారాలు �
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆస్తులను ఆంధ్రా పాలకులు తమ అనుయాయులకు అప్పనంగా దోచిపెట్టారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో హౌజింగ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయా
ప్రభుత్వ భూముల, చెరువుల సమీపంలో కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేతల తర్వాత తిరిగి నిర్మిస్తే పీడీయాక్ట్ పెట్టేలా రెవెన్యూ యంత్రాంగం ప్రణాళికలను రూపొందిస్తుంది. ప్రభుత్వ భూములు, చెరువుల స
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని సర్వే నంబర్ 30లో వేసిన వెంచర్ అక్రమమే అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ భూమిలో వెంచర్ వేయడంపై ‘నమస్తే తెలంగాణ’లో గురువా�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల సర్వేను పూర్తి చేశారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో ఉన్న ప్రభుత్వ భూముల లెక్కను రెవెన్యూ యంత్రాం
మేడ్చల్ జిల్లాలో కబ్జాలకు గురైన భూముల వివరాలను సేకరించి నివేదికలను స్థానిక మండలాల తహసీల్దార్లు తయారు చేసినట్లు అధికారుల ద్వారా తెలిసింది. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, క�
పటాన్చెరు మండలం సుల్తాన్‌పూర్‌లో దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన ప్రభుత్వ భూములపై ఇద్దరు మంత్రులు, పార్టీ ఫిరాయించిన ఒక ఎమ్మెల్యే కన్నుపడింది. ఒక్కొక్కటి రూ.పది కోట్ల విలువ చేసే వంద ఎకరాలను హస్తగతం చేసు
Hyderabad | ప్రభుత్వ అండదండలతో కొందరు అక్రమార్కులు దర్జాగా వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేసి..అందులో యధేచ్ఛగా అక్రమ వ్యాపారాన్ని సాగిస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకొంటున్నా..సర్కారు పట్టించుకోవడం